Acharya : కాజల్ వెర్షన్ తీసేశారా? చెర్రీ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆచార్య” ట్రైలర్ సినిమాలో కాజల్ రోల్ పై పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కావడంతో మధ్యలోనే సినిమాలో నుంచి తప్పుకుందని, అప్పటికే ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలను మేకర్స్ సినిమాలో నుంచి కట్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇలా చేయడం వల్ల కాజల్ కు, ‘ఆచార్య’ టీంకు మధ్య విబేధాలు వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ విషయం గురించి స్పందించిన తీరు మరిన్ని డౌట్స్ పెంచేస్తోంది.
Read Also : Mahesh Babu : దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ ఇదా?
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
“ఆచార్య” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కాజల్ అగర్వాల్ గురించి ఎవరూ మాట్లాడలేదు. ట్రైలర్‌లోనూ ఆమె కనిపించలేదు. ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చెర్రీని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ కాజల్ పాత్ర ఎలా ఉందో చెప్పడానికి తాను సినిమా ఫైనల్ ఎడిట్ చూడలేదని రామ్ చరణ్ పేర్కొన్నాడు. అంతేకాదు ట్రైలర్ కట్ కూడా కొరటాల శివ కోరుకున్న విధంగానే చేశాడని చెప్పుకొచ్చాడు. నిజానికి ‘ఆచార్య’కు ముందుగా నయనతార, త్రిషలను హీరోయిన్ గా అనుకున్నారు. నయన్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయగా, త్రిష సృజనాత్మక విభేదాలను కారణంగా చూపిస్తూ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయింది. దీంతో కాజల్ ను ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన “లాహే లాహే” సాంగ్ ప్రోమోలో కూడా కాజల్‌కి స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోవడంతో సినిమాలో నుంచి ఆమె పాత్రను పూర్తిగా లేపేశారనే టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే !
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?