Tollywood: ఆగస్ట్ 1 నుండి సినిమాల షూటింగ్స్ బంద్ చేయాలనే నిర్ణయానికి మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా షూటింగ్స్ ఆపేసి, అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాలనే మాట బాగా వినిపిస్తోంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడే కుదురుకుంటున్న టైమ్ లో తిరిగి షూటింగ్స్ ను బంద్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు నిర్మాతలు చెబుతున్నారు.
senior cartoonist papa passes away: ప్రముఖ కార్టూనిస్టు పాప (77) శనివారం హైదరాబాద్లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కొయ్య శివరామరెడ్డి. బాల్యంలోనే వ్యంగ్య చిత్రాలు గీయడంలో పట్టు సంపాదించిన ఆయన తొలి కార్టూన్ ఆంధ్ర ప్రతికలో ప్రచురితమైంది. ఆ తర్వాత కథలకు బొమ్మలు గీయడంలోనూ ఆయన ప్రావీణ్యం సంపాదించారు. యుక్తవయసులోనే ఆంధ్ర పత్రిక, వసుధ, జోకర్ తదితర వార, మాస పత్రికలకు బొమ్మలు గీశారు. కాలేజీ విద్య పూర్తయ్యాక విశాఖ టౌన్ ప్లానింగ్ […]
Gopi Ganesh: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఇవాళ. అయితే దురదృష్టం ఏమంటే.. ఆయన కాలుజారి పడటంతో పాదం దగ్గర బెణికింది. మూడువారాలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది.