యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు ఇప్పుడు తెలుగు భాషలోనూ లభ్యం అవుతున్నాయి. వీటిని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద, బ్రహ్మచారి కేదారానంద్ జీ ఇటీవల విడుదల చేశారు.
'బిగ్ బాస్' విన్నర్ సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న సినిమా 'అన్ స్టాపబుల్'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.
కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఏ భాషలో రూపుదిద్దుకున్న జనం ఆదరిస్తారని, అలానే ఇతర భాషా చిత్రాలకూ ఇక్కడ థియేటర్లు ఇవ్వాల్సిందేనని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు. వెంకటేశ్ తో ఆయన తీసిని 'నారప్ప' మూవీ వెంకీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 13న రీ-రిలీజ్ అవుతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు, స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ స్వరాలు సమకూర్చిన చిత్రం 'రాజ్ కహాని'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో జనం ముందుకు రానుంది.
కన్నడతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించిన అందాల భామ హరిప్రియ పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. శుక్రవారం ఆమె వివాహ నిశ్చితార్థం మరో కన్నడ నటుడు విశిష్ఠ ఎన్. సింహాతో జరిగింది.
యంగ్ హీరో రాహుల్ విజయ్ సరసన జీవిత, రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక నటించారు. అందులో ఒక సినిమా డిసెంబర్ లో వస్తుండగా, మరొకటి జనవరిలో విడుదల కానుంది.
రుహానీ శర్మ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'హర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని శ్రీధర్ స్వరగావ్ డైరెక్ట్ చేస్తున్నారు.
సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో వారసుల మూవీ ఒకటి పోటీ పడబోతోంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన 'విద్య వాసుల అహం' మూవీ సైతం జనవరి 14న సంక్రాంతి కానుకగా రాబోతోంది.
ప్రముఖ దర్శకుడు వంశీ తన సినిమాల మేకింగ్ విశేషాలతో రాసిన 'ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి' పుస్తకం విడుదలైంది. 'మంచుపల్లకి' నుండి తాను దర్శకత్వం వహించిన మొదటి 11 చిత్రాలకు సంబంధించిన వివరాలను, విశేషాలను ఆయన ఈ గ్రంధంలో పొందుపరిచారు.