Rewind 2022: కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసేస్తుంటుంది. చిత్రసీమలో హీరోయిన్ల విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. ప్రతి యేడాది వివిధ భాషల నుండి నూతన నాయికలు వస్తుంటారు. పాత కథానాయికలు నిదానంగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు.
అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'బుట్టబొమ్మ'. శౌరి చంద్రశేఖర్ రమేశ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సీరిస్ 'ఝాన్సీ' ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది . సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ఇప్పుడు సెకండ్ పార్ట్ రాబోతోంది.
తన గత చిత్రాలకు పడనంత టెన్షన్ 'వాళ్ళిద్దరి మధ్య' సినిమాకు పడ్డానని ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పొలిటికల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'ఎస్ -5' ఈ నెల 30వ తేదీ జనం ముందుకు రాబోతోంది. కొరియోగ్రాఫర్ సన్నీ కొమలపాటి దర్శకత్వంలో గౌతమ్ కొండేపూడి ఈ సినిమా నిర్మించారు.
వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' చిత్రం ఈ నెల 16న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇవాళ సినిమా రంగ పరిస్థితిపై వి.ఎన్. ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా నటించిన సినిమా 'నేనే సరోజ'. ఇప్పటికీ సమాజంలో మహిళలపై ఉన్న వివక్షతను ఎదిరించి పోరాటే యువతి కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో సాగుతున్న 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్' రెండో ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పై కమెడియన్స్ వినోదపు జల్లులు కురిపించారు.
మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ నటించిన '18 పేజీస్' మూవీ ఈ నెల 23న జనం ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వారమే అంటే 29వ తేదీ అనుపమా నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ 'బట్టర్ ఫ్లై' తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.