Producer SKN gifted a Benz car to Cult Blockbuster “Baby” director Sai Rajesh: ఈ ఇయర్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది బేబీ మూవీ. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల నుంచి కూడా అనేక ప్రశంశలు అందుకుంది బేబీ సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేష్ […]
చంద్రయాణాగుట్ట ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తాము చెప్పినట్లు వినాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యనించారు.
ఉత్సవాలకు వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం వంటిచి చేసిన 400 మందిపై కేసులు నమోదు చేశారని సీపీ ఆనంద్ వెల్లడించారు. పవిత్రమైన శోభాయాత్రకు కొందరు మద్యం తాగి వచ్చారని, అలాంటి వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.
Mega Prince Varun Tej’s Air Force Actioner Operation Valentine Non-Theatrical Rights For 50 Crore: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య […]
కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన ఎంపీ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తల హాల్ చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైక్ లపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి.. బీజేపీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు.
Hitler Movie First Look Released: చేస్తున్న అన్ని సినిమాలు వైవిధ్యమైనవి ఉండేలా చూసుకుంటున్న సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా హిట్లర్ తో తెరపైకి రాబోతున్నారు. గతంలో చిరంజీవి హిట్లర్ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు అదే పేరుతో విజయ్ ఆంటోనీ సినిమా వస్తోంది. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘవన్ అనే మూవీని నిర్మించిన చందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా […]
కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీకి, మల్లికార్గున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడంపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డాడు.
Anukreethy Vas as Jayavani First Look Released:మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న బయోపిక్ ‘టైగర్ నాగేశ్వర రావు’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు కాగా వారిద్దరూ కాకుండా మరొక బ్యూటిఫుల్ లేడీ కూడా ఉన్నారు. ఆ తమిళ బ్యూటీ లుక్ ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వర రావు సినిమాలో జయవాణి పాత్రలో అనుకీర్తి వ్యాస్ నటిస్తున్నట్లు సినిమా యూనిట్ వెల్లడిస్తూ ఆమె […]
నాకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఆర్ తీసుకువచ్చాను.. కనీసం భూ సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు.. ప్రధాన మంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనీసం సీఎం కేసీఆర్ రావడం లేదు.. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా?
Tamil actor Vishal alleges corruption in CBFC Centre initiates inquiry: తమిళ స్టార్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం అడిగారని ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “వెండితెరపై అవినీతి చూపించడం కామన్ కానీ నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. అలాంటి నేను తొలిసారి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సి వచ్చింది, ముంబైలోని […]