Kidnapping: హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా జోరుగా సాగుతోంది. ఒంటరిగా కనిపించే చిన్నారులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేసి బలవంతంగా భిక్షాటన చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది.
Malla Reddy: అందరు రాజకీయ నేతల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి సమ్‌థింగ్ స్పెషల్. ఆయన ఏం చేసినా ట్రెండ్ సెట్టరే. ఆయన మాటల్లో ఫుల్ పంచులు.. పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి.
Minister KTR: ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రి కేటీఆర్ తోపాటు పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్లు కొణిజర్ల మండలం అంజనపూరము గ్రామానికి చేరుకున్నారు.
Room Rent: ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌కు సరిపోయే హోటళ్లను, వసతిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ బడ్జెట్ వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొందరు రాత్రికి ఒక గదికి 1000 నుండి 2000 రూపాయలు భరించగలరు.
Dengue Fever: డెంగ్యూ జ్వరాలు డేంజర్ బెల్ మోగుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగింది.
Hyderabad: భాగ్యనగరంలో వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ వంటి భారీ గణేశ మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Rs.2000 Notes: నేటితో రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లకు ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగియనుంది. రేపటి నుంచి రూ. 2 వేల నోటు చెల్లదు. అయితే.. ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది.
మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ అన్నారు. అభివృద్ధి పనుల కోసమే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు.. రాజకీయాల కోసం కాదు అని ఆయన తెలిపారు.