NTV WebDesk
Author- NTV Telugu-
Off The Record: తాడికొండ వైసీపీలో తన్నులాట.. అసలు ఏం జరుగుతోంది?
Off The Record: ఏపీ రాజధాని అమరావతి ఉన్న కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం తాడికొండ. 2024లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లపాటు పార్టీకి దూరంగా ఉన్నారామె. దీంతో వైసీపీ అధిష్టానం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును సమన్యయకర్తగా నియమించింది. ఇక అప్పటి నుంచి అంతా గందరగోళమే. స్థానిక నాయకులు, కార్యకర్తల మాటల్ని డైమండ్ బాబు అస్సలు పరిగణనలోకి తీసుకోవడం […] -
OTR : హైదరాబాద్ మెట్రో విస్తరణకు బ్రేక్ వేసిందెవరు.?
హైదరాబాద్ మెట్రో కేంద్రంగా తెలంగాణలో సరికొత్త రాజకీయం మొదలవుతోందా? విస్తరణకు అవసరమైన రుణం మంజూరవకుండా ఎవరైనా అడ్డుపుల్ల వేశారా? అదే నిజమైతే… ఆ పని చేసింది ఎవరు? రాష్ట్ర ప్రజల మీద మెట్రో భారం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు స్టేట్ గవర్నమెంట్ సిద్ధమవుతోందా? కేబినెట్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు..? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులు మొదలవ్వాలంటే… రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు ఇవ్వాల్సిందేనా….? సరిగ్గా అప్పు ఇచ్చే సమయానికి అడ్డుపుల్ల […] -
OTR : రామచంద్రరావు ఢిల్లీ ఫ్లైట్ వెనుక అసలు కథ ఇదేనా?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఉన్నఫళంగా ఎందుకు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు? ముందే ఫిక్స్ అయిన కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుని మరీ… హస్తిన బాట పట్టాల్సిన అత్యవసరం ఏం వచ్చింది? పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏం జరుగుతోంది? దాని గురించి నడుస్తున్న చర్చలేంటి? స్టేట్ ప్రెసిడెంట్‌తో అధిష్టానం ఏం మాట్లాడాలని అనుకుంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు గురువారం నాడు హుటాహుటిన బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముందుగా […] -
OTR : కొత్తగూడెం BRSలో రిపేర్లు మొదలా? అధిష్టానం సీరియస్!
కొత్తగూడెం కారుకు రిపేర్లు మొదలు పెట్టారా? కాస్త సౌండ్ తేడాగా ఉన్న పార్ట్లు అన్నిటినీ సెట్ చేసే పని మొదలైందా? కుర్చీలు గాల్లోకి లేపితే కేర్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారా? ప్రస్తుతానికి సస్పెండ్ చేసింది చిన్న నాయకుడినే అయినా… ఆ రూపంలో ఓవరాల్‌గా సందేశం పంపారా? కొత్తగూడెంలో ఏం జరిగింది? అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది? భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు వివాదాలకు కేంద్రంగా మారింది. […] -
Story Board: ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందా ?
Story Board: పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలపై దుష్ప్రభావం చూపిస్తోంది. దేశంలో పరిస్థితులు ఏం బాగాలేవ్. ఇకపై వ్యాపారం అంత సులువు కాదు. మార్కెట్లో కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రస్తుతం కలవరపెడుతోంది. గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న అశాంతి.. భారత్ సహా ఆసియాలోని మెజారిటీ దేశాల ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా […] -
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
Off The Record: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ తమ్ముళ్ల మధ్య నడిచిన హైడ్రామా చూస్తుంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం మరోసారి రుజువైందని అంటున్నారు. నిన్నటి వరకు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పరస్పరం నిప్పులు చెరిగిన నేతలు.. ఇప్పుడు ఒకే ఆఫీసులో, పక్కపక్కనే కూర్చుని నవ్వులు పూయిస్తున్న ఫోటో జిల్లాలో హాట్ టాపిక్ అయింది. సరిగ్గా నెల క్రితం వరకు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఎంత పీక్స్‌లో చేరిందంటే, ఏకంగా […] -
Off The Record: రెండేళ్లకే ఇలా ఎందుకు..? అధికారంలో ఉన్నవాళ్లను కంగారు పెడుతుందేంటీ..?
Off The Record: వివిధ వర్గాల బాధితులు…. సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు క్యూ కడుతున్నారు,,? ఇంకా మూడేళ్ళ పాలన మిగిలి ఉండగానే… ఏంటీ పరిస్థితి…? మనం ప్రతి రోజు అర్జీలు తీసుకుంటున్నా.. ఎందుకు ఇలా జరుగుతోంది…? ఎక్కడ తేడా కొడుతోంది? అంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఈ తరహా చర్చలు పెరిగిపోతున్నాయట. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం అధికారంలో ఉన్నవాళ్ళ దగ్గరికి రావాలిగానీ… ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని కలిసి విన్నవించుకోవడం […] -
OTR : నరహరి కేసులో తెర వెనక కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు?
తవ్వేకొద్దీ దొరుకుతున్న నోట్ల కట్టలు… కదిలిస్తే వణుకుతున్న రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు….! హైదరాబాద్ ల్యాండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరిది కేవలం అవినీతి కేసు కాదా…? లోతుల్లోకి వెళ్తే అంతకు మించిన చాలా పెద్ద నెట్వర్కే బయటపడుతోందా? రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి చేస్తున్న వందల కోట్ల దందాలు వెలుగు చూస్తున్నాయా? నరహరి సెగ తమకు తగలకుండా సదరు రిటైర్డ్ ఉద్యోగులు డబ్బు మూటలతో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? అసలేం జరుగుతోంది? వెలుగు చూస్తున్న కొత్త […] -
Off The Record: కూటమి నేతలకు తలనొప్పిగా ఫీడ్ ఫైర్..
Off The Record: ఏపీలో చెలరేగిన ఆక్వా ఫీడ్ ఫైర్ అధికార కూటమి నేతలకు తలనొప్పిగా మారుతోందట. కొద్ది రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా… ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు మేత తయారు చేసే కంపెనీల నుంచిగాని స్పందన లేదు. దాంతో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరోవైపు ఆక్వా రైతుల నిరసనలు, వారు ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారం కోరుతూ మద్దతు పెరుగుతోంది. ఇదే కూటమి నాయకులకు తలనొప్పిగా మారుతోందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆందోళన బాట […] -
OTR : వ్యూహకర్త విషయంపై బీఆర్ఎస్లో భిన్నాభిప్రాయాలు?
బీఆర్ఎస్ కోసం ఎన్నికల వ్యూహకర్తని నియమించుకోవాలన్న ప్రతిపాదన వచ్చిందా? ఆ విషయమై పార్టీలో గట్టి చర్చే జరిగిందా? సీనియర్ లీడర్స్ ఎలాంటి ప్రతిపాదన చేశారు? అందుకు కేసీఆర్ ఏమన్నారు? అందుసు సంబంధించి గులాబీ దళంలో జరుగుతున్న డిస్కషన్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండున్నరేళ్ళ సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పట్నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎలక్షన్ ప్లానింగ్ మొదలు పెట్టేశాయి. ఈ సందర్భంగానే ఎన్నికల వ్యూహకర్తల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం […]
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!