NTV WebDesk
Author- NTV Telugu-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
OTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు జిల్లా కేంద్రంలో భారీ సభ జరిగింది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యర్రమంలో పాల్గొన్నారు. కానీ… ఒక్కరు మాత్రం డుమ్మా కొట్టారు. ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా రోజులుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారాయన. నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా…. అధికారిక కార్యక్రమాల కోసం జిల్లాకు […] -
OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
పార్టీలో పరపతి తగ్గిందని ఫీలవుతున్న ఆ ఎమ్మెల్యే డిఫరెంట్ గేమ్ ఆడబోయి మరింత చిక్కుల్లో పడుతున్నారా? దానికి తోడు వైసీపీ పుండు మీద కారం చల్లుతోందా? ఇంటా బయటా జరుగుతున్న పరిణామాలతో మంటెత్తిపోతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు…? గురువింద రాజకీయం మాముందు కాదు గురూ..!. అని ఫ్యాన్ పార్టీ ఎవరికి వార్నింగ్ ఇస్తోంది? నిజంగానే సుందరానికి తొందర ఎక్కువైందా….. అంటూ జనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? సుందరపు విజయ్ కుమార్…జనసేన ఎమ్మెల్యే..!. కరణం ధర్మశ్రీ.,మాజీ శాసనసభ్యుడు. అనకాపల్లి […] -
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
షాకుల మీద షాకులు తగిలాక గానీ.... ఆ మంత్రిగారికి తత్వం బోధపడలేదా? పునాదులు కదులుతున్న సంకేతాలతో అలర్ట్ అయిపోయారా? ఇప్పటికే పరిస్థితి చేయి దాటి పోయిందా? లేక అదుపులోనే ఉందా? ఆఖరి ప్రయత్నంగా అమాత్యులు చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఫలితం ఇస్తాయా? ఎవరా ఏపీ మినిస్టర్? ఏంటి ఆ షాక్‌లు, సవరణల కథ? -
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
OTR : నేను తెలుగు భాష లెక్క…. ఆడా ఉంటా, ఈడా ఉంటానన్నది పాపులర్ సినిమా డైలాగ్. ఈ డైలాగ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మరోసారి మోగిపోతోంది. కానీ…. కాస్త తేడాగా. ఆడా…ఈడా… అంటే నడవదు భయ్…! యాడుంటావో చెప్పు. ఛాయిస్ ఈజ్ యువర్స్…. అంటూ ఏకంగా ఓ ప్రభుత్వ సంస్థే లైన్ గీసేస్తోంది. డబుల్ డైలాగ్ ఎక్కడైనా ఓకేగానీ… మా దగ్గర మాత్రం కాదంటోంది. తేడా చేస్తే సర్‌తో సుర్రుమనిపిస్తామంటోంది. ఇంతకీ ఏంటా ఆడా..ఈడా..గోల? ఏ […] -
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
OTR: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైంది. అప్పుడు తప్ప ఆ తరువాత ఎప్పుడూ… ఇక్కడ టీడీపీ జెండా ఎగర లేదు. అందుకు బలమైన ప్రత్యర్థి ఒక కారణం కాగా, టీడీపీలో మితిమీరిన గ్రూప్ రాజకీయాలు మరో రీజన్ అని చెబుతారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను కూటమి 12 సీట్లు దక్కించుకుంది. ఓడిపోయిన రెండింటిలో మంత్రాలయం ఒకటి. దీంతో టీడీపీ అధిష్టానం […] -
OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
వైసీపీ అధిష్టానం చేసిన విఫల ప్రయోగం ఫలితం అక్కడ పార్టీని ఇప్పటికీ వెంటాడుతోందా? గత ఎన్నికల్లో కంచుకోట బద్దలైపోగా…. ఇప్పుడు కనీసం రిపేర్ వర్క్స్ కూడా జరగడం లేదా? పార్టీ పెద్దలే పరోక్షంగా గ్రూప్ వార్ని ప్రోత్సహించినట్టు అయిందా? ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఉప్పు నిప్పులా ఉన్న ఆ నియోజకవర్గం ఏది? రాజకీయ పరిణామాలు ఎలా మారిపోతున్నాయి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వైసిపికి కంచుకోట. అంతకు ముందు వరుస విజయాలు సాధించిన కంబాల జోగులును […] -
OTR: ఈటల-కేటీఆర్ బంధం ఇంకా అలాగే ఉందా? పెళ్లి వేడుకలో ఆసక్తికర సన్నివేశం!
పార్టీలు వేరైనా.... ఆ నేతలు ఇద్దరి మధ్య పాత బంధం చెక్కు చెదరలేదా? చివరికి ఫెవికాలే అసూయపడేంతగా వాళ్ళిద్దరి బాండింగ్ ఉందా? కేసీఆర్‌తో విభేదించి బయటికి వచ్చి కాషాయ కండునా కప్పుకున్న ఆ నాయకుడు.. ఆ ఒక్కరితో తప్ప మిగతా అందరితో పాత రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారా? -
OTR : ఒక్క నియామకం… అనేక సమస్యలకు చెక్! రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… వన్ షాట్, మెనీ బర్డ్స్ అన్నట్టుగా వ్యవహరించారా? ఒకే ఒక్క పోస్టింగ్‌తో చాలా సమస్యలకు చెక్ పెట్టేలా ప్లాన్ చేశారా? ఇప్పుడున్న అనేక ఇబ్బందులకు సర్వరోగ నివారిణి అదేనని నమ్మారా? అసలు ఏంటి ఆయన వ్యూహం? ఏ నియామకంతో ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం చుట్టూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ ఆయన్ని వ్యూహాత్మకంగా నియమించారా..? అన్న పాయింట్ చుట్టూనే […] -
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
Off The Record: ఎప్పుడూ కూల్‌గా కనిపించే కందుకూరు నియోజకవర్గం టీడీపీలో ఇప్పుడు రెండు పవర్ సెంటర్స్ తయారయ్యాయి. సొంత పార్టీలోనే దీని గురించి హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఓవైపు.. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మరోవైపు అన్నట్టుగా మారిపోయిందట. ఇద్దరి మధ్య ఎన్నికలకు ముందు మొదలైన విభేదాలు…కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సద్దుమణిగినట్టు కనిపించాయి. కానీ ఇటీవల దివి శివరాం యాక్టివ్ కావడంతో…గ్రూప్ వార్ ఓపెన్ అయినట్టే కనిపిస్తోందని […] -
Off The Record: విజయ్ కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా?
Off The Record: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ… గత ఎన్నికల్లో ఆయన పార్టీ మారి తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచారు. దీంతో… నియోజకవర్గ ఇన్చార్జిగా ఆనం విజయకుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ అధిష్టానం. నియోజకవర్గంలో కేడర్ చేజారకుండా సమన్వయం చేసుకోవాలన్నది పార్టీ పెద్దలు ఆయనకు ఇచ్చిన ముఖ్యమైన […]
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!