బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన మూవీ ఆర్టికల్ 370..పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ అయి కమర్షియల్‍గా సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. సినిమా ఆరంభం నుంచి ఎంతో ఆసక్తిని రేపింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం ఎత్తివేసిన అంశంపై ఈ చిత్రం తెరకెక్కింది.ఆర్టికల్ 370 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ‘జియోసినిమా’ ఓటీటీ […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కంగువా’. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో సూర్య మేకోవర్ అండ్ గెటప్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. […]
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (హర్ష చెముడు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హర్ష సినిమాల్లో కమెడియన్‌గా మరియు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా వైవా హర్ష హీరోగా నటించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. ఈమె కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సుందరం మాస్టర్ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ‘సైంధవ్’ మూవీ తర్వాత వెంకటేష్…తనకు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3′ వంటి మంచి హిట్స్ అందించిన అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఆల్రెడీ భీమ్స్ ఈ మూవీ మ్యూజిక్ వర్క్ […]
హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‍హైమర్’ ఆస్కార్ 2024 అవార్డులతో అదరగొట్టింది.ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు సహా మొత్తంగా ఈ మూవీ ఏడు ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది.మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ హిట్ అయింది. అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్‍హైమర్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ మూవీ తెరకెక్కింది.. ఇప్పుడు, ఈ ఓపెన్‍హైమర్ సినిమా తెలుగులో కూడా […]
స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్ అయినా, స్టార్ హీరో ప్రీ రిలీజ్ అయినా యాంకర సుమ సందడి ఉండాల్సిందే. అంతగా ఆమె గుర్తింపు పొందారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రముఖ నటుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో, పాన్ ఇండియా చిత్రాల్లో ప్రధాన పాత్రలు, ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా కొనసాగుతున్నారు.ఇప్పుడు వారి తనయుడు రోషన్ కనకాల కూడా వెండితెర […]
బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ యంగ్ అండ్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు టైగర్. తను హీరోగా పరిచయం అయి పదేళ్లు పూర్తి అయింది.అయితే ఈ పదేళ్లలో తను నటించిన ఒరిజినల్ కథల సినిమాలకంటే రీమేక్సే ఎక్కువ. అలా రీమేక్స్ తోనే ‘బాఘీ’ అనే ఒక మూవీ ఫ్రాంచైజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్లో నాలుగో సినిమా […]
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జవాన్’. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బ్లాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ సాధించింది..తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 1100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి లాంటి స్టార్ యాక్టర్లు […]
రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్‌సలామ్ మూవీ.ఈ ఏడాది ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ మూవీలో రజనీకాంత్ హీరో అంటూ సినిమా యూనిట్ ప్రచారం చేసింది. కానీ ఇందులో ఆయన ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ లో నటించారు.ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సోషల్ మెసేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నది. […]
ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభు దేవా, ఆస్కార్ విన్నర్ రెహమాన్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో 1990ల్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.. వీరిద్దరూ కలిసి తొలిసారి 1993లో జెంటిల్మేన్ మూవీ చేశారు. అందులోని చికు బుకు చికు బుకు రైలే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆ తర్వాత వీరి కాంబోలో ప్రేమికుడు మూవీ […]