తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. అప్పటి వరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ తలైవా జైలర్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. రజనీకాంత్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ జైలర్ సినిమాకు వచ్చాయి. జైలర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో వున్న రజనీకాంత్. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన లాల్ సలామ్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు.. కానీ ఆ సినిమా ఊహించని డిజాస్టర్ గా […]
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ “కన్నప్ప”.. ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నాడు… మంచు విష్ణు కెరీర్లోనే ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే ప్రస్తుతం మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు. అందుకే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ని తీసుకుంటున్నారు.కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్,అలాగే లేడీ సూపర్ స్టార్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. “ఎస్ఎస్ఎంబీ 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇటీవలే మహేష్ గుంటూరు కారం సినిమాతో మంచి విజయం అందుకున్నాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటీ ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ చిత్రంతోనే అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా జాతీయ చలన చిత్ర అవార్డ్ లభించింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీగా కలెక్షన్స్ రాబట్టింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా “పుష్ప 2: ది రూల్ ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..పుష్ప-2 ది రూల్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కల్కి మూవీ పూర్తి అయిన తర్వాత మారుతీ డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్నాడు.కల్కి 2898 ఏడీ చిత్రం […]
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన “భోళా శంకర్” మూవీ మెగా ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకంగా మిలిపోయింది. ఆ సంవత్సరం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మెగా స్టార్ భోళా శంకర్ సినిమాతో అంతకన్నా దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నారు..భోళా శంకర్ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్. అయితే భోళా శంకర్ సినిమా పై ఫ్యాన్స్ లో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం […]
తమిళ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఈ సినిమాకు సింగం సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబోలో భరణి, పూజ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.. ఇప్పుడు రాబోయే రత్నం మూవీపై కూడా భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీని స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ”. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2024 మే 9 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ ఈ మూవీ మరో తేదీన విడుదల కాబోతుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..తాజాగా కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్‌పై కొత్త అప్‌డేట్ బాగా వైరల్ అవుతుంది.ఈ చిత్రాన్ని జులై […]
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం ఆయిన అనన్య తన క్యూట్ లుక్స్ తో, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ తరువాత వచ్చిన పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ మూవీతో అనన్యకి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తరువాత అనన్యకి వరుసగా సినిమాలలో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. హీరోయిన్ గా కూడా ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అనన్య నాగళ్ల తాజాగా […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతమైన టేకింగ్ తో శంకర్ తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..ఇండియన్ సినిమా చరిత్రలో శంకర్ కి దర్శకుడి గా ప్రత్యేక స్థానం వుంది. ప్రస్తుతం ఆయన విశ్వనటుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” మూవీని అలాగే గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ చేంజర్” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదిలా ఉంటే శంకర్ పెద్ద […]