ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటివరకు ఉన్న తమ ట్యాగ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నారు.అలా ‘పుష్ప’ కంటే ముందు స్టైలిష్ స్టార్ గా పిలువబడిన అల్లు అర్జున్.. తన ట్యాగ్ ను ‘ఐకాన్ స్టార్’ గా అప్డేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అదే పని చేసాడు.’ఆర్ఆర్ఆర్’ మూవీ వరకు యంగ్ టైగర్ గా కొనసాగిన ఎన్టీఆర్..ఇప్పుడు ‘దేవర’ తో ‘మ్యాన్ ఆఫ్ మాస్ […]
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప”మూవీతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు “పుష్ప2″తో పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్‌నే టార్గెట్ చేశారు.ఈ మూవీతో ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్ట్స్ సినిమా […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పుడు ఆ హిందూ మైథాలాజీ కాన్సెప్ట్ హలీవుడ్ వరకూ వెళ్లింది. పురాణాల్లోని హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో ఇప్పుడు ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లీష్ సినిమాను తెరకెక్కించారు.’స్లమ్ డాగ్ మిలియనీర్’ ‘హోటల్ ముంబై’ ఫేమ్ దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంకీ మ్యాన్’. ఇందులో శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ […]
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు..రవితేజ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి.ఈ సారి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ఉన్న రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు […]
హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో ఈ భామ అదిరిపోయే క్రేజ్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.’ఇచట వాహనములు నిలుపరాదు’సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామా ఆ తరువాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడి లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.అందాలు ఆరబోస్తూ […]
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది.బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూనే టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పటికే ఈ భామ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో పాన్ ఇండియా మూవీ ఆఫర్ ను అందుకుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్సీ 16’లో ఈ భామ హీరోయిన్ […]
టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే..ఈమె వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఒక సినిమా షూటింగ్ సమయంలో సరైన వాష్ రూమ్స్ లేక తాను ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చారు.ప్రియమణి ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.. అలాగే తమిళంలో […]
టాలీవుడ్ యంగ్ హీరో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ మరియు మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ..’పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సప్ట్ వీడియో, సాంగ్స్ అన్నిటికీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ […]
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచె ఎల్లో సైడ్ ఏ మరియు సైడ్ బీ.. ఈ రెండు చిత్రాలు కన్నడలో మంచి విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, మరియు సైడ్-బీ గా విడుదల అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో మంచి కలెక్షన్లను దక్కించుకున్నాయి. గతేడాది నెలల వ్యవధిలో థియేటర్లలో రిలీజైన ఈ లవ్ ఎమోషనల్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. […]
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. సలార్ సినిమాతో ఈ హీరోకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా పృద్విరాజ్ సుకుమారాన్ నటించిన “ది గోట్ లైఫ్” మూవీ మార్చి 28న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతోంది.బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్‌లైఫ్ మూవీని తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా రన్ టైమ్ […]