సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సెన్సేషనే.. ఎవరు ఏమి అనుకున్నా పర్వలేదు నాకు నచ్చిందే చేస్తా అనే మనస్తత్వం ఆయనది.అదే మనస్తత్వం ఆయన సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు కమర్షియల్, క్రైమ్ జోనర్లలో చిత్రాలు తెరకెక్కించి రికార్డులు తిరగరాసిన ఆర్జీవీ.. ప్రస్తుతం అన్ని అడల్ట్ మరియు పొలిటికల్ డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. తాజాగా తన లేటెస్ట్ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు వర్మ. ఆ టైటిల్ కంటే దానిపై వస్తున్న […]
చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజైంది. అర్జున్‌రెడ్డి, యానిమల్ వంటి సినిమాలను గుర్తుచేసిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది.హీరో క్యారెక్టరైజేషన్, బాడీలాంగ్వేజ్ యారోగెంట్‌గా కనిపించడంతో సిద్ధార్థ్ రాయ్ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ క్యూరియాసిటీని నిలబెట్టడంలో దర్శకుడు విఫలమయ్యారు. ప్రేమకథను కొత్తగా చెప్పడంలో తడబాటుకు లోనయ్యాడు. దీనితో సినిమా కమర్షియల్ […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీలో జయరాం ప్రధాన పాత్రలో నటించారు.గతేడాది డిసెంబర్ లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మార్చి 20) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.40 […]
మెగా డాటర్ నిహారిక హోస్టుగా చేస్తున్న ‘ఆహా’ కిచెన్ షో ‘చెఫ్ మంత్ర’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం మూడో సీజన్ రన్ అవుతోంది.ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షో మూడో ఎపిసోడ్ కు నటుడు నవదీప్ మరియు నటి తేజస్విని గెస్టులుగా వచ్చారు. వీరిద్దరు వారి అల్లరితో షోలో బాగా సందడి చేసారు.“ఫస్ట్ అయితే వస్తుంది సాలరీ, ఎవడ్రా ఆపేది మా తేజు అల్లరి.. […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లోబల్ వైడ్ గా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హాలీవుడ్ దర్శక దిగ్గజాలను సైతం ఈ మూవీ ఎంతగానో మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని తెర వెనుక స్టోరీలు బయటకు వస్తూ ఉన్నాయి.ఈ మూవీ ఆస్కార్స్ గెలుస్తుందని ముందే […]
టాలీవుడ్ స్టార్ హీరో హీరో దగ్గుబాటి రానాకు పాన్ ఇండియా స్థాయి లో భారీ క్రేజ్ ఉంది. బాహుబలి కంటే ముందే బాలీవుడ్‍లో రానా ఫేమస్ అయ్యారు.అయితే, బాహుబలి తర్వాత రానా క్రేజ్ నెక్ట్స్ లెవెల్‍కు వెళ్లింది. రానా నాయుడు వెబ్ సిరీస్‍తో ఓటీటీ స్పేస్‍లో కూడా రానా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓ ఓటీటీ లో టాక్‍షో చేసేందుకు సిద్ధం అయ్యారు.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో ‘ది రానా కనెక్షన్’ పేరుతో […]
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వేదా’. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్ గా నటిస్తుంది.తమన్నా భాటియా మరియు అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని మోనీషా అద్వానీ, మధు భోజ్వాని మరియు జాన్ అబ్రహాం సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12 న విడుదలకు రెడీ అవుతోంది.త్వరలో […]
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి.. ఈ మూవీలో హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భం గా బచ్చలమల్లి సినిమాతోపాటు సందీప్ కిషన్ మరియు అల్లరి నరేష్ సినిమాల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కంటే నిర్మాత గా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాత […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఎంతగానో మెచ్చుకున్నారు..కాగా ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది.భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు ‘ఆర్ఆర్ఆర్’ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన గీతగోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా వున్నాయి. ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు […]