టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తమన్నా మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే గత కొద్ది కాలంగా తమన్న్నాకు హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గడంతో వరుసగా వెబ్ సిరీస్ లు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ అదరగొడుతుంది.. ఇటీవల తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా తమన్నాతో పాటు క్యూట్ బ్యూటీ […]
బోయపాటి, బాలయ్యది సూపర్ హిట్ కాంబినేషన్.. వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు కూడా తిరుగులేని విజయం అందుకున్నాయి..బాలయ్య లో వుండే ఊర మాస్ ను బోయపాటి చూపించినంతగా ఏ దర్శకుడు ప్రస్తుతం చూపించలేకపోతున్నారు.అయితే గతంలో బాలకృష్ణతో దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఏకంగా నాలుగు బ్లాక్‌బాస్టర్స్ హిట్స్ అందించారు., అలాగే ఏ.కోదండరామిరెడ్డి మరియు బి.గోపాల్‌ల వంటి వారు బాలయ్య తో బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు.. ఇప్పుడు ఆ దర్శకుల సరసన […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఇందులో నుంచి ‘జరగండి’ పాట విడుదలకు సిద్ధమయ్యిందని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చేతిలో పట్టుకున్న పుస్తకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ప్రముఖ రచయిత చలం రాసిన […]
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తలైవా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా..ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 70 శాతంకి పైగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ […]
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ మూవీ రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు…రీసెంట్ గా రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఆర్సీ16 షూటింగ్ కూడా మొదలైంది. ఇక సోమవారం (మార్చి 25) హోలీ సందర్భంగా ఆర్సీ17 కూడా అనౌన్స్ చేసేశారు. సుకుమార్ తో రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా గురించి రాజమౌళి […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ముందుగా హనుమాన్ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ చిత్రం ముందుగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు రావడం అందరినీ […]
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టారు.అయితే గతేడాది కమల్ హాసన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. దీంతో కమల్ తన తర్వాతి సినిమాలపై ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం కమల్ హాసన్ లైనప్‌లో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి.అయితే, తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో తాను […]
ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను అందిస్తుంటాయి.కాన్సెప్ట్ బాగుండి, సరికొత్తగా ఉంటే ఎలాంటి జోనర్ సినిమాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. కొన్నిసార్లు థియేటర్లలో యావరరేజ్ గా నిలిచిన చిత్రాలు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇక నేరుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల్లో కొన్ని మూవీస్ టాప్ ట్రెండింగ్లో నిలుస్తుంటాయి.అలాంటి వాటిలో ఇటీవల వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీ మిక్స్అప్ ఓటీటీలో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది. […]
మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘ది గోట్ లైఫ్’(ఆడుజీవితం).ఈ సినిమా గురువారం (మార్చి 28) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.అయితే ఆదివారం (మార్చి 24) నుంచి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ది గోట్ లైఫ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కేరళలో బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే రూ.కోటి మార్క్ అందుకోవడం విశేషం. తొలి 13 గంటల్లోనే ఈ మూవీ 63 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. తొలి […]
మెగా అభిమానులకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబుల్ ట్రీట్ అందిస్తున్నారు.. ఇప్పటికే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను బుధవారం (మార్చి 20న) పూజతో ప్రారంభించారు.ఇదిలా ఉంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ కాంబోలో మరో మూవీ రాబోతుంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ చేశారు.. మెగా అభిమానులకు ఈ మూవీ ప్రత్యేకం అని చెప్పొచ్చు.. నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమాగా ఈ మూవీ […]