ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ల్లో గదర్ 2 ఒకటి.ఈ సినిమా లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంట గా నటించారు. ఈ సినిమా ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి లో కలెక్షన్లు సాధించింది.విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ ల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గా గదర్ 2 నిలిచింది.. ఇండిపెండెన్స్ డే కానుక గా ఆగస్టు 11న […]
వివేక్ అగ్నిహోత్రి..’ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం తో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించాడు.వివేక్ అగ్నిహోత్రి రీసెంట్ గా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలవగా.ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.ఈ దర్శకుడు నిత్యం తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటారు. ఏ సమస్యపై అయినా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పేస్తూ వుంటారు.ఈ దర్శకుడు ముఖ్యంగా బాలీవుడ్ పై విమర్శలు చేస్తూ వుంటారు. తాజాగా ఇండిగో ఎయిర్ లెన్స్‌పై ఆగ్రహం […]
సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. అర్జున్ రెడ్డి సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి బాలీవుడ్‌లో కూడా భారీ హిట్ అందుకున్నాడు. అయితే ఈ దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకోని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రూల్స్ రంజన్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా గురువారం (నవంబర్ 30) సాయంత్రం 6 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ఉండనున్నట్లు ఆహా ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.. నవంబర్ 30 న సాయంత్రం 6 […]
న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం నాని నటించిన హాయ్ నాన్న సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.దసరా సినిమా భారీ విజయం సాధించడంతో హాయ్ నాన్న సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి…ఈ సినిమాను శౌర్యువ్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు.హాయ్ నాన్న చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించింది.ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో నితిన్ స్మగ్లర్‌గా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ శుక్రవారం (డిసెంబర్ 1) యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. . అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే విపరీతమైన వయోలెన్స్ ఉండటంతో ఊహించినట్లే సెన్సార్ బోర్డు […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ మూవీ మండేలాకు రీమేక్ గా తెలుగు లో ‘మార్టిన్ లూథర్ కింగ్’ తెరకెక్కింది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రానికి మాటలు అందించారు..మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో శరణ్య ప్రదీప్, నరేశ్ మరియు […]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. కార్తికేయ 2 మూవీ తో వచ్చిన క్రేజ్ తో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’భారీ అంచనాలతో విడుదల అయి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ […]
మాస్ మహారాజ రవితేజ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి.. ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది.2003లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. మదర్ సెంటిమెంట్‌కు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఎం. కుమరన్ సన్నాఫ్ […]