లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వుంది.రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమా లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ భామ.అలాగే విశ్వ నటుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబో లో వస్తున్న సినిమా లో కూడా నటిస్తుంది.తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. నీలేష్ కృష్ణ అనే కొత్త దర్శకుడితో […]
రామ్‌గోపాల్ వర్మ..ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన కెరీర్ ఆరంభం లో అక్కినేని నాగార్జున హీరోగా `శివ` సినిమా ను తెరకెక్కించి ఆయన సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ గుర్తుంటాయి.సినిమా మేకింగ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎవరికీ సాధ్యం కాని సరికొత్త మేకింగ్ స్టయిల్‌ని చూపించాడు.విభిన్న రీతిలో సినిమాను తెరకెక్కించి అందరు ఆశ్చర్యపోయేలా చేసారు ఆర్జివి.ఆయన తెరకెక్కించిన `క్షణం క్షణం`, `మనీ`, `సర్కార్` మరియు `రక్త చరిత్ర` వంటి సినిమాలతో ఆయనేంటో చూపించారు.కానీ ఆ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్..ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత సందీప్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సందీప్ ఈ సినిమాను వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ […]
లోకేష్ కనగరాజ్.. ఈ స్టార్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ తమిళ దర్శకుడు తెరకెక్కించింది కేవలం 5 చిత్రాలు మాత్రమే..అతి తక్కువ సమయంలోనే తమిళ్ స్టార్ డైరెక్టర్ గా ఎదగడంతో పాటు భారీ పారితోషికంతో ఆయన తమిళ చిత్రసీమలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘ఖైదీ’మరియు ‘విక్రమ్’ చిత్రాలు చక్కటి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఎంతో అద్భుతంగా రూపొందిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు పొందారు […]
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ షాకింగ్స్ కామెంట్స్ చేసారు.. తాను నటించిన కభీ అల్విద నా కహెనా మూవీ చూసిన తర్వాత ఎంతో మంది విడాకులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ సినిమా ను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ తెరకెక్కించారు.ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చారు.. […]
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ “కాథల్ ది కోర్”. మలయాళ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక హీరోయిన్ గా నటించింది. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపెనీ, వేఫరెర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తం గా నిర్మించింది. ఈ మూవీకి మాథ్యూస్ పులికన్ సంగీతం అందించాడు. ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించింది.రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు..ఈ సినిమా లో బాబీ డియోల్ విలన్ గా నటించారు. డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‍ల్లో […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మార్క్ ఆంటోనీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశాల్ ప్రస్తుతం మరో సినిమా విశాల్ 34 తో […]
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ యంగ్ హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఫలాక్ నామా దాస్, హిట్ మూవీ స్ తో ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య […]
అరియానా గ్లోరీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 తో అరియానా టీవీ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక కూడా బిగ్ బాస్ ఫేమ్ తో అరియానా గ్లోరీ బుల్లితెరపై మంచి అవకాశాలనే దక్కించుకుంటోంది. వరుస షోలతో ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది.బీబీ […]