Atharva : అథర్వ ‘కెసీపీడీ’ వీడియో సాంగ్ మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అదే జోనర్ లో రూపొందుతోన్న చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం మరియు అనసూయమ్మ సమర్పణ లో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది.అన్ని రకాల ఎమోషన్స్ కలిపి ఈ చిత్రం తెరకెక్కుతుంది.. ఇక ఈ సినిమా లో కార్తీక్ రాజు హీరో గా నటించగా సిమ్రాన్ చౌదరి మరియు ఐరా హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ కి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతల పాటి నిర్మించారు. ఈ సినిమా కు విజయ మరియు ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు.ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అలాగే పాటల కు కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో మంచి బీట్ ఉన్న వీడియో సాంగ్ చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
కేసీపీడీ అంటూ సాగే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఊరి వాతావరణం లో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు. ఈ సాంగ్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా శ్రీ చరణ్ పాకాల ఈ పాట ను ఆలపించారు.కిట్టూ విస్సాప్రగడ అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది.అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ని తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్ మరియు ఫోరెన్సిక్ విభాగం వారు వీక్షించారు.ఈ సినిమా ను చూసి వారంతా కూడా సినిమాను ఎంతగానో మెచ్చుకున్నారు.. క్లూస్ టీంను ఇంత బాగా ఇదివరకు ఎవ్వరూ కూడా చూపించలేదని కొనియాడారు. మొత్తం గా విడుదలకు ముందే అథర్వ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులలో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంటుంది.. మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
తాజావార్తలు
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
-
Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!