యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఎంతో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ దేవర సినిమాను […]
ఓటీటీ లు అందుబాటులోకి రావటంతో వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది.. గతం లో ఎక్కువగా హిందీ లోనే వచ్చే ఈ వెబ్ సిరీస్ లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా తెరకెక్కుతున్నాయి.తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంటే, స్టార్ హీరోలు కూడా వీటిలో నటించేందుకు ఎంతాగానో ఆసక్తి చూపిస్తున్నారు. కుమారి శ్రీమతి, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్ మరియు రెక్కీ, లేటెస్ట్‌గా దూత […]
తమిళ నటుడు శ్రీరామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది సినిమా ఉప శీర్షిక..ఈ సినిమాలో కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుంది.సాయికిరణ్ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.పిండం మూవీ సాయికిరణ్‌కు మొదటి చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ మరియు ట్రైలర్‌లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈ మూవీకి […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.అలాగే అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు.విలన్ గా నటించిన బాబీ డియోల్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు..ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.ఈ సినిమా […]
యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత ఈ భామకు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో ఎక్కువగా తమిళ చిత్రాలు చేస్తూ అక్కడే బిజీ అయిపొయింది.రీసెంట్ గా ఈ భామ వివాహ బంధం లోకి అడుగు పెట్టింది. పెళ్లయిన తర్వాత ప్రొఫెషనల్ కెరీర్ పరంగా హన్సిక స్పీడ్ పెంచేసింది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో […]
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ ఈ మూవీ తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.శౌర్యవ్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.. ఈ మూవీ తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా ను చేస్తున్నాడు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోకపోవడంతో […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2.విశ్వ నటుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం […]
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాక భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ప్రతి సినిమాను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళ సినిమాలలో ఎలాంటి జోనర్ సినిమాలకైనా తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్, ఆర్ డీ ఎక్స్, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్వ్కాడ్ తదితర మలయాళ సినిమాలు తెలుగు […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ సినిమాకు హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ తో సినిమా పై హైప్ పెంచేస్తుంది.తాజాగా […]
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..అదే జోష్ లో మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాలో నటించారు. కానీ ఊహించని విధంగా భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ తో మెగాస్టార్ తన 156 వ సినిమాను చేస్తున్నారు.. మెగా 156 అనే […]