బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ‘పఠాన్’ మరియు ‘జవాన్’ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో వున్నారు.ఈ రెండు సినిమాలు ఏకంగా 1000 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపించాయి.ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన మూవీ ‘డంకీ’. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా లో తాప్సీ పన్ను […]
వక్కంతం వంశీ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు కథను అందించారు. ముఖ్యం గా సురేందర్ రెడ్డి సినిమాలకు వక్కంతం వంశీ నే కథని అందిస్తూ వుంటారు.అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడి గా మారారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో కాస్త గ్యాప్ తీసుకోని యంగ్ హీరో నితిన్ తో ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను తెరకెక్కించారు.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.యానిమల్ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.ఈ సినిమాలో బాబీడియోల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ మూవీ బుధవారం నాటితో 500 కోట్ల […]
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా థియేటర్లలో (డిసెంబర్ 7) నేడు విడుదలైంది. సినిమా విడుదల కంటే ముందు నాని హాయ్ నాన్నకు సంబంధించి కొన్ని ఆసక్తి వివరాలను తెలియజేశాడు..నాని హాయ్ నాన్న పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారనే ప్రశ్నకు.. “అది హాయ్ నాన్న కంటెంట్ ఇచ్చిన నమ్మకం. ఏదైనా సినిమాని చూసినప్పుడు అది నచ్చితే మొదట సోషల్ మీడియాలో సినిమాని అభినందిస్తూ నేను పోస్ట్ పెడతాను. తాజాగా వచ్చిన యానిమల్ కూడా […]
2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేసి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నాడు.నేడు (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డిముఖ్యమంత్రిగా […]
కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్ 1 ట్రైలర్ సినిమా పై వున్న హైప్ ను మరింతగా పెంచేసింది.ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే కేజిఎఫ్ ఫ్రాంఛైజీలో కేజీఎఫ్ 3 కూడా రాబోతోందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్ఫమ్ చేశారు.తాజాగా పింక్‌విల్లాతో మాట్లాడిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 కచ్చితంగా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే […]
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్నాడు.ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడు.డిసెంబర్ 8న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా నితిన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన మూవీగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నిలిచింది. వరల్డ్ వైడ్‌గా […]
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘కీడా కోలా’.ఈ సినిమాలో బ్రహ్మనందం, చైతన్య మందాడి మరియు రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఐదేళ్లు గ్యాప్ […]
రక్షిత్ శెట్టి , రుక్మిణి వసంత్ జంటగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి..నవంబర్ 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది.ఈ సినిమా కన్నడంతో పాటు తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ కమర్షియల్ హిట్‌గా నిలవగా సీక్వెల్ గా వచ్చిన సైడ్ బి మాత్రం ఫ్లాపయింది. సీక్వెల్‌పై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా కథ […]