స్మగ్లర్ వీరప్పన్ పై ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వీరప్పన్ బయోపిక్ గా కిల్లింగ్ వీరప్పన్ అనే మూవీని తెరకెక్కించారు.తాజాగా కూసే మునిస్వామి వీరప్పన్ అనే డాక్యుమెంటరీ సిరీస్ వీరప్పన్ బయోపిక్ గా వస్తోంది.అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునిస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు.వీరప్పన్ కు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించడం, అదేవిధంగా ఆయన్ని […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖైదీ, విక్రమ్, వంటి సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ తో లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరో గా లియో మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు మొదట్లో నెగటివ్ టాక్ వచ్చిన కానీ కలెక్షన్స్ […]
నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో తో యాంకర్‌గా మారిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నారు.. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా అతిథులుగా వచ్చి సందడి చేస్తున్నారు.ఇప్పటివరకు […]
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మట్కా. ఈ మూవీని పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కాగా వరుణ్‌తేజ్ వెడ్డింగ్ నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడ్డ మట్కా షూటింగ్ మళ్లీ షురూ అయింది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెట్ వేసినట్టు తెలియజేస్తూ మేకర్స్ అప్‌డేట్ అందించారు.మానిటర్‌లో […]
డిసెంబర్ 1 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది.అయితే సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. యానిమల్ మూవీ 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.755 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ మూవీ వసూళ్లు రూ.467.85 కోట్లుగా ఉన్నాయి.అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “సలార్ సీజ్ ఫైర్ 1”. ఈ మూవీ డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే సలార్ మూవీ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.అయితే ఈ మధ్యే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.హింస మరియు అశ్లీలత ఎక్కువగా ఉన్న సినిమాలకు సాధారణంగా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 న విడుదల అయి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి మెప్పించింది. రష్మిక తో పాటు ఈ మూవీలో మరో హీరోయిన్ త్రిప్తి డిమ్రి జోయా అనే పాత్రలో నటించింది.ఈ భామ రణ్‌బీర్ కపూర్ తో కొన్ని హాట్ […]
క్యూబా పోరాట యోధుడు చేగువేర జీవితంగా ఆధారంగా ‘చే’ మూవీ తెరకెక్కింది.. ‘లాంగ్ లివ్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక గా ఉంది.మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 15వ తేదీన ‘చే’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో చేగువేరా పాత్రను బీఆర్ సబావత్ నాయక్ పోషించారు. ఆయనే ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. అలాగే ఈ సినిమాలో లావణ్య సమీర, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనే, వినోద్ మరియు పాసల […]
ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ గుర్తింది కదా.. ఈ ఆంథాలజీ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది.ఇందులోనే మరో స్టోరీలో ప్రముఖ నటి అమృతా సుభాష్ కూడా కొన్ని ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది..ఈ ఆంథాలజీలో ఆ ఎపిసోడ్ కు మరో బాలీవుడ్ నటి కొంకణాసేన్ శర్మ డైరెక్ట్ చేసింది. అయితే ఈ సీన్లు చేయడానికి తాను ఇబ్బంది పడినా […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’.. నవంబర్ 12వ తేదీన దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.యశ్‍రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది..ఇదిలా ఉంటే టైగర్-3 మూవీ ఎప్పుడెప్పుడు […]