Mamitha : ప్రేమలు నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మమిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మమితా బైజు కెరీర్‌లో గేమ్ చేంజర్‌గా నిలిచిన సినిమా ‘ప్రేమలు’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్‌కి కూడా రీచ్ అయింది. నేచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్‌తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమితా 2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమితా కోలీవుడ్‌లోనూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే ఊపులో విష్ణు విశాల్‌తో, రామ్‌కుమార్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ఇరందు వానం సినిమాలో కూడా నటిస్తోంది.
Also Read : NBK : కొరటాల శివ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇప్పుడు మమితా బైజు లైన్‌అప్ మరింత పెద్దగా మారుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న సూర్య46 సినిమాలో కథానాయికగా కనిపించనుంది మమితా. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, ఈ చిత్రం సమ్మర్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మమితా బైజు లైనప్ లో బెత్లెహెం కుడుంబ యూనిట్ తో పాటు, ధనుష్ 54 తమిళ సినిమాలోనూ మమితా నటించే ఛాన్స్ ఉందంటున్నారు.. మలయాళం నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ప్రాజెక్ట్స్ వరకూ చేరింది. క్యూట్ ఇమేజ్‌తో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాల్ని ఎంచుకుంటూ స్టడీగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న మమితా బైజు రాబోయే రోజుల్లో సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కి మరింత పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనుందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!