బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే..యానిమల్ మూవీలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పార్శీ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియోను నేడు (డిసెంబర్ 13) మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమా లో అబ్రార్ అనే విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఈ పాట వస్తుంది. ఈ భాష […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.ఈ వార్తలపై సినిమా యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సలార్‌లో యశ్ నటిస్తోన్నట్లు చైల్డ్ సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీర్థ సుభాష్ మాట్లాడుతూ […]
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’.ఈ మూవీ ని పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బిగ్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతినే ఈ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్ […]
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్న విషయం తెలిసిందే… వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు మరియు సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు పవన్ కల్యాణ్ లైనప్ లో వున్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో పవన్ కల్యాణ్ రాజకీయ సమావేశాలతో బిజీగా మారిపోయాడు. […]
ఈ ఏడాది అద్భుత విజయం సాధించింది సినిమాలలో ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ ఒకటి.నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.బ్లాక్ మ్యాజిక్, సస్పెన్స్, ట్విస్టులతో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం లో సత్యం రాజేశ్ ప్రధాన పాత్ర పోషించారు.ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చిన మాఊరి పొలిమేర సినిమాకు ‘మా ఊరి పొలిమేర-2’ ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కింది. […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా రెండు భారీ విజయాలను అందుకొని తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు.ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ మూవీ ఏకంగా వెయ్యికోట్ల రూపాయలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ […]
సరికొత్త కథాంశం తో తెరకెక్కిన రాక్షస కావ్యం మూవీ అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ ఆశించిన స్థాయిలోకలెక్షన్లను రాబట్టలేకపోయింది. రాక్షస కావ్యం సినిమాలో అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైకేల్ మరియు కుశాలిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. రాక్షస కావ్యం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.రాక్షస కావ్యం సినిమా డిసెంబర్ […]
సూపర్‌స్టార్ రజనీకాంత్ నేటితో 73 వ వసంతంలోకి అడుగుపెట్టారు తన 73 వ పుట్టినరోజును ఎంతో సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.తలైవా తన కుటుంబసభ్యుల సమక్షంలోనే పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఎలాంటి ఆడంబరాలు, హంగులు లేకుండా ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే కేక్ కట్ చేశారు. రజనీకాంత్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో ఆయన కూతుళ్లు, మనవళ్లతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.రజనీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోన్నాయి. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌తో […]
బాలీవుడ్ స్టార్ హీరో, సందీప్ రెడ్డి వంగా కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. భారీగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ చిత్రంలో రణ్ బీర్ సరసన రష్మిక మందన్న, తృప్తి డిమ్రి హీరోయిన్ లు గా నటించారు. అయితే యానిమల్ మూవీ తో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ఫేట్ మారిపోయింది. ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో కనిపించింది కాసేపే అయినా తృప్తికి […]
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు… మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ […]