Tamannaah : సాహసాలకు సిద్ధమైన తమన్నా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే, ప్రత్యేక గీతాల్లో తన గ్లామర్‌తో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న అందాల తార తమన్నా భాటియా. ఇక ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌తో కలిసి ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘రేంజర్’ (వర్కింగ్ టైటిల్) గురించి వార్తలు చాలాసార్లు బయటకొచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రంపై అధికారిక వివరాలకు ముందే కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్ లు హల్‌చల్ చేస్తున్నాయి. యాక్షన్–అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జగన్ శక్తి దర్శకత్వం వహిస్తుండగా, వచ్చే ఏడాది డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Also Read : Triptii Dimri: ఎన్టీఆర్ పై కన్నేసిన ‘స్పిరిట్’ బ్యూటీ !
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఓ అటవీ అధికారిగా కనిపించబోతున్నాడట. అడవుల్లో సాగే మిషన్ నేపథ్యంలో సెట్ అయ్యే ఈ కథలో, తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రత్యేకంగా అడవిలో సాహసాలు చేసే ధైర్యవంత మహిళగా ఆమె పాత్ర ఉండబోతుందట. తమన్నా ఇప్పటివరకు చేయని రకమైన రోల్ ఇది కావడంతో, ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్, ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!