స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన […]
టాలీవుడ్లో పండుగ సీజన్ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తారు. ఆ క్రేజ్ దృష్ట్యా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు, ప్రముఖ బ్యానర్లు అన్నీ ఈ సీజన్లోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తుంటారు. కానీ ఇలాంటి హై వాల్యూ సీజన్లో ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తే అవి ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వడం తప్పదు. అలాంటి క్లాష్లలోనే ఇప్పటికీ మర్చిపోలేని ఘట్టం 2004 సంక్రాంతి […]
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబానికి చెందిన అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ గారు (94) వయసులో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నారు.ఈ విషాద వార్త తెలుసుకున్న తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. భద్రత కోసం […]
ఈ మధ్యకాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలు కూడా గ్రాఫిక్స్ విషయంలో నెటిజన్లను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జ పరిమిత బడ్జెట్లోనూ వావ్ ఫ్యాక్టర్ ఉన్న విజువల్ సినిమాలతో సూపర్ హీరోగా ఎదుగుతున్నాడు. ‘హనుమాన్’ తర్వాత ఆయన జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుని, పాన్ ఇండియా ప్రేక్షకులకు యూనివర్సల్ కంటెంట్ అందిస్తున్నాడు. తాజాగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయ్’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా […]
తెలుగు, తమిళ సినిమాల్లో తన ప్రత్యేక గుర్తింపుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఖుష్బూ, ఇటీవల వినాయక చవితి సందర్భంగా షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఈ ఫోటో గత సంవత్సరం తీసుకున్న ఫోటో తో పోల్చితే ఖుష్బూ ఫ్యామిలీ సద్వారంగా మార్పు చెందినట్టు చూపిస్తుంది. Also Read : OG : పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో హాట్ బ్యూటి కన్ఫర్మా..! ఖుష్బూ వివాహం తర్వాత డైరెక్టర్ సుందర్.సితో కలిసి కుటుంబం […]
యువ నటుడు రోషన్ కనకాల తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ పేరు ‘మోగ్లీ 2025’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఒక విభిన్న ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. గ్లింప్స్‌లో రోషన్ లుక్, యాక్షన్ షాట్స్, రొమాంటిక్ షేడ్స్ అన్నీ కలిపి ఒక కొత్త […]
తెలుగులో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయికల్లో నేహా శెట్టి ఒకరు. ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన ‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, డీజే టిల్లులో ‘రాధిక’ పాత్రతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. ఆ రాధిక క్యారెక్టర్ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు, నేహా మరో పెద్ద అవకాశాన్ని అందుకుంది. తాజాగా జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్న నేహా.. Also Read : Allu Family : […]
మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చుతూ అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్ మాతృమూర్తి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ (94) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆమె చివరి శ్వాస విడిచారు. రాత్రి 1.45 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్లు కనకరత్నమ్మ గారి భౌతికకాయం ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Also Read […]
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ రోల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నయనతార నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాపై క్రేజ్ పెంచేశాయి. Also Read : Ram Pothineni : సింపుల్ పోస్ట్‌తో.. హిస్టరీ క్రియేట్ చేసిన […]
బాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారిని అవకాశాలు తేలిగ్గా దొరుకుతాయన్న విషయం తెలిసిందే. కానీ నిజానికి, వారసత్వం ఉన్నా కూడా సొంత టాలెంట్‌తోనే ఎదగాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికి చాలా మంది స్టార్ హీరోల వారసులు నిరూపించుకో లేక అడుగున పడిపోయారు. అలాగే, సొంత కుటుంబం నుంచి ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నప్పటికీ కొందరు మాత్రం వాళ్ల సహాయం తీసుకోరు. దీనికి కారణాలు కూడా అనేకం ఉంటాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ లైఫ్ కూడా అలాంటిదనే […]