తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్, ప్రస్తుతం సౌత్‌లో యంగ్ సెన్సేషన్‌గా మారారు. ‘లవ్ టుడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి, తన సహజమైన నటన, అద్భుతమైన హాస్య టైమింగ్‌తో స్టార్ రేంజ్‌ను అందుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా తన ప్రతిభను చాటిన ప్రదీప్, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. Also Read : Priya Marathe : ప్రముఖ […]
బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్ నటి ప్రియా మరాఠే (38) ఇకలేరు. ఈ వార్త వినగానే సినీ, టీవీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రియా, ముంబైలోని తన నివాసంలో ఈరోజు (ఆగస్టు 31) ఉదయం తుదిశ్వాస విడిచారు. 2006లో చిన్న తెరపై అడుగుపెట్టిన ప్రియా, ఇప్పటివరకు 20కి పైగా సీరియల్స్‌లో నటించారు. తన సహజమైన నటనతో టెలివిజన్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే విధంగా […]
కొంత మంది యాక్టర్స్ మూవీలో సైడ్ క్యారెక్టర్ అయిన ప్రేక్షకుల్లో మంచి అట్రాక్షన్‌గా మిగిలిపోతారు అలాంటి వారిలో కోమలి ఒకరు. నాని హీరోగా వచ్చిన హిట్ 3లో వర్ష పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ మూవీతో తనకు మరింత ఫేమ్ వచ్చింది. పోలీస్ పాత్రలో స్ఫూర్తిదాయకంగా నటించడం ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొమలి […]
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ హైప్‌తో ఉన్నారు. తాజాగా కూలి సినిమాతో రజినీకాంత్ తన క్రేజ్ ని మరింత పెంచుకున్నప్పటికీ, ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు ముఖ్యంగా సీక్వెల్ లో వచ్చే కొత్త ట్విస్టులు, సర్ప్రైజ్ కేమియాలు ఏవో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాయి. తాజాగా తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో.. Also Read : Rashmika : మరో హారర్ […]
టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతుంది. ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఈ దీపావళికి థామా అనే హారర్ లవ్‌స్టోరీతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రష్మిక పేరు మరో హారర్ ప్రాజెక్ట్‌తోనూ బలంగా వినిపిస్తోంది. Also Read : Danush : […]
భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తున్నది బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓం రౌత్. ఆదిపురుష్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, ఈసారి తన పూర్తి శ్రద్ధను కలాం బయోపిక్‌పై కేంద్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఎంతగానో పెంచేలా ఓం రౌత్ తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కలాం […]
సౌత్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిక, ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. భర్త సూర్యతో కలిసి ముంబైలో స్థిరపడిన జ్యోతిక, గత కొంతకాలంగా బాలీవుడ్ ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి, సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్లో జ్యోతిక చేసిన వ్యాఖ్యలు సౌత్ ఇండస్ట్రీ పై పెద్ద చర్చలు […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అందం, అభినయం మాత్రమే కాకుండా ఆరోగ్య సూత్రాల వల్ల కూడా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. మయోసైటిస్ అనే తీవ్రమైన వ్యాధిని జయించి, ఇప్పుడు మరింత ఫిట్‌గా, హెల్తీగా జీవనశైలిని కొనసాగిస్తున్నారు. ఫిట్‌నెస్‌కు పేరుగాంచిన సమంతకు రోజూ వ్యాయామం తప్పనిసరి. కొత్త కొత్త వర్కౌట్స్, యోగా పద్ధతులను తన ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తూ ప్రేరణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆమె పరిచయం చేసిన “క్లియర్ క్రియేటిన్” వ్యాయామం ప్రత్యేక ఆకర్షణగా […]
తాజాగా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఒక ఈవెంట్లో హీరోయిన్ నటి అంజలి రాఘవ్ నడుమును అనుమతి లేకుండా తాకిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన ‘సైయా సేవ కరే’ అనే ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా లక్నోలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పవన్ సింగ్ తీరును తప్పుబట్టారు. […]
భారతదేశంలో సినిమాలంటే, సినీ నటీనటులంటే దేవుళ్లు అన్న స్థాయిలో అభిమానులు ఉంటారు. అలాంటప్పుడు వారు చేసే ప్రతి చర్య పై కోట్లాది మంది కళ్లుంటాయి. అందుకే సెలబ్రిటీలు ఎప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అయితే కొందరు స్టార్లు ఆ హద్దులు దాటిపోతూ వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఒక ఈవెంట్లో హీరోయిన్‌తో సరసాలు ఆడుతూ కెమెరాల్లో చిక్కుకోవడంతో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. స్టేజ్‌పైనే జరిగిన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో విపరీతంగా […]