82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న భారతీయ దర్శకురాలు అనుపర్ణ రాయ్, తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. అవార్డు గెలిచిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, పాలస్తీనా విషయం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశ్యంతో కాదని స్పష్టం చేశారు. Also Read : Rajasab : విఎఫ్ఎక్స్తో మ్యాజిక్ చేసిన మిరాయ్.. రాజా సాబ్ మీద హ్యారీ పోటర్ రేంజ్ హోప్స్ ! […]
ప్రస్తుతం తెలుగు సినిమాలు కంటెంట్‌తో పాటు క్వాలిటీ విషయంలో కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లోనూ అద్భుతాలు చేస్తున్న మూవీస్ వరుసగా వస్తున్నాయి. వాటిలో తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘మిరాయ్’. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో చూపించిన విజువల్ ఫీస్ట్ సినిమా హైలైట్‌గా నిలవడంతో, ఇదే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘ది రాజా సాబ్’ […]
సీనియర్ నటుడు జగపతిబాబు తన రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుసగా వినూత్నమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల టాక్ షో హోస్ట్‌గా కూడా మారి మరోవైపు తన ప్రతిభను చూపించారు. ఇక ఇప్పుడు ఆయన కెరీర్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో కనిపించిన రాజీవ్ కనకాల స్థానంలో అసలు జగపతిబాబు ఉండాల్సింది. దర్శకుడు […]
సక్సెస్ కోసం పరిగెత్తిన రోజులు.. బాక్సాఫీసు నంబర్ల కోసం ఆందోళన పడిన రాత్రులు.. ఇవన్నీ ఒక క్షణంలో తలకిందులయ్యాయి అంటున్నారు సమంత. విజయం, ఖ్యాతి, డబ్బు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణం. మయోసైటిస్ వ్యాధితో పోరాడిన తర్వాత ఆమె జీవితం, ఆలోచనలు, ప్రాధాన్యతలు అన్నీ మారిపోయాయి. గతంలో విజయాలు అనుకున్నప్పటికీ, ఇప్పుడు జీవితాన్ని చూసే దృక్పథం మారిపోయిందని ఆమె వెల్లడించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత, తన అనుభవాలను పంచుకున్నారు. […]
‘దృశ్యం’ సిరీస్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్‌లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ మాత్రమే కాకుండా, థ్రిల్లింగ్ స్టోరీటెల్లింగ్ వల్ల ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ మూడో భాగం ‘దృశ్యం 3’ సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ షేర్ చేశారు. Also Read : Shah […]
కస్టమర్లను తప్పుదారి పట్టించేలా, కార్ల కంపెనీ ప్రచారం చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె పేర్లు వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసి, తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటంటే.. Also Read : Chiranjeevi : ఆమె ఎదురుగా కూర్చునేసరికి నాన్న స్టెప్స్ మర్చిపోయాడు – సుస్మిత కొణిదెల రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్ రూ.23 లక్షలు […]
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, భార్య పక్కన ఉన్నప్పుడు ఆమె మాట వినడం తప్పనిసరి అని వివరించిన సుస్మిత కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక హాస్యాస్పద ఘట్టాన్ని పంచుకున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన, కిష్కింధపురి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో గెస్ట్‌గా హాజరైన సుస్మిత ఆమె అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంలో యాంకర్ సుమ, చిరంజీవి భార్య సురేఖకి భయపడిన సందర్భం ఉందా అని అడగా.. అప్పుడు సుస్మిత ఒక రియల్ […]
టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె, పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, వరుసగా హిట్ చిత్రాలతో కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను పెంచుకుంటోంది. ప్రస్తుతం శ్రీ లీల, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు. […]
1980లలో హీరోయిన్గా వెండితెరపైకి వచ్చిన శోభన, అక్కినేని నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇప్పటివరకు 230 కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మువ్వగోపాలుడు, రుద్రనేత్ర, అప్పుల అప్పారావు, నారీ నారీ నడుమ మురారి, అల్లుడుగారు, ఏప్రిల్ 1 విడుదల, రౌడీగారి పెళ్లాం వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. అయితే.. Also Read : The Luck : “ది […]
దేశంలో రియాలిటీ షోల పట్ల ప్రజల్లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఎక్కువగా సెలబ్రిటీలు, సినీ తారలు లేదా ప్రముఖులను ఆధారంగా చేసుకుని సాగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ఒక వినూత్నమైన రియాలిటీ గేమ్ షో రాబోతుంది. అదే “ది లక్”. ఇది సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి అతిపెద్ద రియాలిటీ షో. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బృందం ప్రకారం, ఇక్కడ […]