అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లెనిన్’ పై వరుస రూమర్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. Also Read : Aamir Khan : ఇంతలోనే అంత మార్పా.. షాక్ ఇచ్చిన అమీర్ ఖాన్ కొత్త లుక్ తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో అఖిల్ పాత్రకు […]
బాలీవుడ్ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ లండన్‌లో పోలో ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంను నిర్మించిన ఆయన, తన వ్యక్తిగత జీవితం, మూడు వివాహాల కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచేవాడు. రెండో భార్య కరిష్మా కపూర్ తో ఇద్దరు పిల్లలు, మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తో మరో ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆయన మృతితో, ఇప్పుడు కుటుంబంలో భారీ ఆస్తి […]
బాలీవుడ్లో నటులు తమ పాత్రల కోసం శరీరంలో భారీ మార్పులు చేయడం సాధారణమే. అయితే ఈ మార్పులు కొన్నిసార్లు వారి కెరీర్‌ను ప్రభావితం చేస్తాయి కూడా. ఒకప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి తర్వాత తగ్గేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. అలానే ఇప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకున్నాడు అమీర్ ఖాన్. ఇటీవల ‘సితారే జమీన్ పర్’ సినిమాలో యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపించిన అమీర్, రజనీకాంత్ కూలీలో తన స్టైల్‌తో మెప్పించాడు. కానీ […]
ఫిట్నెస్ క్వీన్‌గా, గ్లామరస్ హీరోయిన్గా, సీరియస్ పెర్ఫార్మర్గా మూడు కోణాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఆమె, ఇటీవల తన బాల్యం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఆర్మీ నేపథ్యమున్న కుటుంబంలో పెరిగిన రకుల్ చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలకు మారాల్సి వచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. Also Read : The Raja Saab : ది రాజా సాబ్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతి సినిమా పట్ల అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హారర్, ఫాంటసీ, ఎంటర్టైన్మెంట్ వస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే మరో వినూత్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి […]
మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విరూపాక్ష, బ్రో వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న తేజ్, ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “సంబరాల ఏటి గట్టు” చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా నుంచి, తాజాగా మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఒక […]
ప్రపంచ అందాల రాణి, బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, ఇమేజ్‌లను వాడకుండా తక్షణ ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. Also Read : The Bads of Bollywood : ఆర్యన్ ఖాన్ తొలి వెబ్ సిరీస్.. ట్రైలర్లో ఏంట్రీ ఇచ్చిన రాజమౌళి ఐశ్వర్య తరఫు న్యాయవాది సందీప్ సేథి […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు డైరెక్టర్‌గా రంగప్రవేశం చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన దర్శకుడిగా డెబ్యూ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (Bads of Bollywood) అనే వెబ్ సిరీస్‌తో ఆర్యన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. Also Read : Teja Sajja : స్టార్ డైరెక్టర్ చీట్ చేశాడు.. […]
‘హనుమాన్’తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తేజ సజ్జా, ఆ సినిమాకు ముందు హీరోగా పెద్దగా గుర్తింపు పొందలేదు. చిన్నతనం నుంచే బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించినా, ‘ఓ బేబీ’, ‘జాంబీ రెడ్డి’ వంటి చిత్రాలతో కొంత గుర్తింపు తెచ్చుకున్న, అది సరిపోలేదు. కానీ ‘హనుమాన్’ మాత్రం అతని కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. అయితే ఈ స్థాయికి చేరుకునే లోపు తేజా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. Also Read : Kajal Aggarwal: యాక్సిడెంట్ […]
సోషల్ మీడియాలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఒక వార్త వైరల్ అయింది.. “కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డారు, పరిస్థితి విషమంగా ఉంది” అని. ఈ వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. చాలామంది ఆమెను ట్యాగ్ చేస్తూ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కాజల్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా తప్పుడు రూమర్స్ మాత్రమేనని, తాను సురక్షితంగానే ఉన్నానని స్పష్టం చేశారు. Also Read : Puri & Sethupathi […]