టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ‘హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన ఆయన, ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత భారీగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్పై నాని తన పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అద్భుతమైన […]
జాన్వీ కపూర్ తాజాగా తన సినిమా ‘హోమ్‌బౌండ్’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడినప్పుడు లభించిన స్పందన సినిమా బృందానికి గర్వకారణమైంది. ఇందులో భాగంగా.. Also Read : Karuppu : సూర్య ‘కరుప్పు’ కు సంక్రాంతి కష్టాలు.. జాన్వీ మాట్లాడుతూ.. “ఇది చాలా అద్భుతమైన కథ. నా కెరీర్‌కి ఎంత వరకు ఉపయోగపడుతుందో […]
కోలీవుడ్ స్టార్ సూర్య కి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో చెప్పక్కర్లేదు. తెలుగులో కూడా సేమ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ ప్రజంట్ సరైన హిట్ కొట్టి మాత్రం చాలా కాలం అవుతుంది. దీంతో ప్రజంట్ వరుస ప్రజెక్ట్లతో బీజి అయ్యారు. తమిళ సినిమాల్లో పండుగ సీజన్ అంటే ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలు బరిలోకి వస్తే అభిమానుల హడావుడి, థియేటర్లలో సందడి వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఈ పోటీలు కొన్నిసార్లు కొందరికి […]
టాలీవుడ్లో రామ్‌చరణ్–ఉపాసన దంపతులు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. మొదట్లో ఉపాసన పై విమర్శలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది వీరిద్దరూ మెగా అభిమానులకు శుభవార్త అందించారు. పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లిగా మారారు. వీరికి పాప పుట్టగా, ఆ చిన్నారికి క్లిన్ క్లారా అని పేరు పెట్టారు. క్లిన్ క్లారా పుట్టిన తర్వాత మెగా కుటుంబంలో ఆనందం అంబరాన్ని తాకింది. అయితే ఇప్పటి వరకు ఆ […]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మిరాయ్’ ఎట్టకేలకు విడుదలైంది . రిలీజైన మొదటి షో నుండి విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ, ప్రేక్షకులతోపాటు రామ్‌గోపాల్ వర్మలాంటి సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొదటి రోజే థియేటర్ల వద్ద యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ రావడంతో , బంపర్ ఓపెనింగ్ వచ్చాయి . దీంతో తాజాగా ఈ సినిమా.. Also Read : Esther Noronha : రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ సింగర్ మాజీ భార్య.. ప్రపంచవ్యాప్తంగా […]
ఇప్పటి వరకు ఒకే పెళ్లితో జీవితం గడిపేయాల్సిన సమాజపు ఆలోచన మారిపోయింది. విడాకులు తీసుకున్న, జీవిత భాగస్వామి లేకపోయినా, కొత్త జీవితం కోసం మరోసారి పెళ్లి చేసుకోవడమే ఇప్పుడు సాధారణంగా మారింది. సామాన్యులే కాదు, సినీ ప్రపంచంలోనూ ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. సింగర్ సునీత నుంచి అక్కినేని నాగచైతన్య వరకు చాలామంది రెండో పెళ్లి చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ జాబితాలో చేరబోతున్నారంటూ వార్తల్లో నిలుస్తున్నారు హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా. Also Read […]
టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మల్టీ-లాంగ్వేజ్ ప్రేక్షకులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు తేజా సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైన కెరీర్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు మంచి గుర్తింపు సంపాదించిన తేజా, ఇటీవల హనుమ్యాన్ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపారు. ఈ విజయంతో పాటు తేజా సజ్జా తన తాజా చిత్రం మిరాయ్ తో ప్రేక్షకుల నుంచి […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న లో గ్యాంగస్టర్ యాక్షన్ ఫిల్మ్ ఓజీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సూపర్ స్టైలిష్, మాస్ లుక్ తో అలరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఓజీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. దీంతో బ్యాక్ […]
బద్రి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన రేణూ దేశాయ్, తరువాత పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణూ రెండో వివాహం చేసుకోకుండా తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలను చూసుకుంటూ జీవిస్తోంది. అయితే ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో రేణూ తరచుగా ఫ్యాన్స్ ప్రశ్నలకు, కామెంట్లకు స్పందిస్తుంది. తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఆమెపై వ్యక్తిగతంగా పరిమితమైన వ్యాఖ్య […]
తాజాగా మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రూష్ సింధు ఆనందంలో మునిగి పోయారు. ఈ గౌరవం తర్వాత తొలిసారిగా కుటుంబాన్ని కలుసుకున్న ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ విజయానికి నేను ఎంతో కృతజ్ఞురాలిని. నా కుటుంబం ఎదురుగా ఉండటం, ఈ గౌరవాన్ని వారితో పంచుకోవడం నిజంగా అద్భుతమైన అనుభూతి,” అని ఆమె తెలిపారు. అలాగే రూష్ సింధు ప్రకారం, తన విజయం కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి గర్వకారణం. “ప్రపంచం నలుమూలల […]