టాలీవుడ్లో గత కొంతకాలంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకడుగు వేస్తున్నారు. దానికి ప్రధాన కారణాల్లో ఒకటి అధిక టికెట్ ధరలు. పెద్ద బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరో సినిమాలకు టికెట్ రేట్స్ పెరగడం ఓకే కానీ, మధ్యతరహా సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కూడా అదే బాటలో నడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు అడుగులు వేయడానికే భయపడుతున్నారు. అయినా కూడా నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అలాంటి సమయంలో ‘మిరాయ్’ సినిమా చేసిన పని […]
పాకిస్థాన్ స్టార్ హీరో ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అబీర్ గులాల్ చుట్టూ మరోసారి గందరగోళం నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా భారతదేశంలో సెప్టెంబర్ 26, 2025న విడుదల కానుంది అనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ సమాచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పూర్తిగా ఖండించింది. Also Read :OG : ‘ఓజీ’ నుంచి మరో సాంగ్ పై మేకర్స్ పోస్ట్.. గూస్ […]
కన్నడ సినిమా చరిత్రలో మలుపుతిప్పిన చిత్రం ‘కాంతార’. కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన వెంటనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించి, వరల్డ్‌వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రా నేటివిటీ, భక్తి – భయం కలిసిన ఆ విభిన్నమైన కథనంతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ రూపంలో ‘కాంతార చాప్టర్-1’ రాబోతోంది. Also Read : Euphoria : గుణశేఖర్ యూత్ ఎంటర్టైన్మెంట్ ‘యుఫోరియా’ అప్ డేట్ .. […]
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. విఘ్నేశ్ గవిరెడ్డి హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో సుమారు 10 నిమిషాల పాటు విఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా గ్రాఫిక్స్‌పై గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఓ ప్రత్యేక టీమ్‌ని నియమించుకున్నారట. ఇందులో నేటి యువత అలవాట్లను ప్రతిబింబించే ఒక […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా.. తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఓజీ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈసినిమా ఫైనల్ షూటింగ్ […]
తమిళ సంగీత మాంత్రికుడు ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ సినిమా సంగీతానికి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని, తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నైలో జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు. ఇళయరాజా సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. Also Read : ‘Mirai’ : పారితోషికం లొసుగుతో ‘మిరాయ్’ను వదులుకున్న […]
హనుమాన్తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత తేజ సజ్జా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్‌తో ఆగిపోకుండా, మరో పెద్ద హిట్ ఇవ్వాలని పట్టుదలతో ముందుకెళ్లాడు. అలా ఎన్నో కథలు విన్న తర్వాత, చివరికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ‘మిరాయ్’ని ఎంచుకున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి, విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. Also Read : Bigg Boss 9 : ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా ఎప్పటిలాగే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ను పంచుతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కొత్త ముఖాలు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి మొత్తం తొమ్మిది మంది మొదటి వారం నామినేషన్లో నిలిచారు. ఇక ఓటింగ్ ప్రారంభమైన వెంటనే కొందరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫ్లోరా […]
కోలీవుడ్ స్టార్ శింబు కెరీర్ ఒక దశలో వివాదాల వలన ముగిసిందని అనుకున్నారు. కానీ గత కొంతకాలంగా వరుసగా అవకాశాలు అందుకుంటూ, హీరోగానూ, కీలక పాత్రల్లోనూ నటిస్తూ తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో అతని 49వ సినిమా కూడా ఫిక్స్ అయింది. దానికి స్టార్ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. Also Read : Sai Dharam […]
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలపై లైంగిక దాడులను అరికట్టడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) – యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 70 నగరాల నుంచి వేలాది మంది యువ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. Also Read : Paradise : నాని ‘ప్యారడైజ్’ లో మోహన్ […]