SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
- సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులకు అలర్ట్..
- మార్చి 31వ తేదీలోగా ఖాతాల్లో డబ్బు జమ చేయాలి..
- సంవత్సరానికి మినిమం డిపాజిట్ అనేది ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ ఆడపిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలని, వారికి ఆర్థికంగా అండగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’పథకంలో చాలా మంది పెట్టుబడి పెడుతుంటారు. ఈ పథకంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. అయితేజజ ఈ ఖాతా విషయంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలి. ఒకవేళ ఈ ఆర్థిక సంవత్సరం గడువు లోపు మీరు కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే.. మీ ఖాతా నిలిచిపోయే అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. మీరు మార్చి 31వ తేదీలోపు మీ ఖాతాలో డబ్బు జమ చేయాలి.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
Also Read:Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…
మార్చి 31లోపు ఎందుకు చేయాలి?
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను యాక్టివ్‌గా ఉంచాలంటే.. ప్రతి ఏటా ఒక కనీస మొత్తాన్ని కట్టడం తప్పనిసరి. చాలామంది ఏడాది పొడవునా డబ్బులు కట్టడం మర్చిపోతుంటారు. అలా మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31 నాటికి ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయడం చాలా ముఖ్యం.
ఒకవేళ మీరు ఆ తేదీలోపు కనీస మొత్తాన్ని జమ చేయకపోతే.. మీ ఖాతా నిలిపివేయబడుతుంది. దానిని తిరిగి యాక్టివేట్ చేయాలంటే మీరు జరిమానా (Penalty) చెల్లించాల్సి రావచ్చు. తద్వారా అనవసరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి.. మీరు కూడా ఈ పథకంలో ఖాతా కలిగి ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కట్టాల్సిన కనీస మొత్తాన్ని వెంటనే చెల్లించండి. మార్చి 31 వరకు వేచి చూడకుండా.. వీలైనంత త్వరగా పూర్తి చేయడం ఉత్తమం.
తాజావార్తలు
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!