తాజాగా ఓజి తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తదుపరి చిత్రాలు కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”పై అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ రోజు రోజుకీ పెరుగుతోంది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా రాశి ఖన్నా పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ […]
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇటీవల మేకర్స్ వెల్లడించిన ప్రకారం సీక్వెల్లో దీపికా కనిపించబోరని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు […]
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్ బచ్చన్–అభిషేక్ బచ్చన్ న్యాయపోరాటానికి యూట్యూబ్ ఎట్టకేలకు దిగొచ్చింది. తమ అనుమతి లేకుండా AI డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి ఫొటోలు, వీడియోలను యూట్యూబ్‌లో పబ్లిక్ చేసారని, వాటిని తొలగించాలని ఈ జంట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు వారిని సపోర్ట్ చేసినప్పటికీ, యూట్యూబ్ వెంటనే ఆ వీడియోలను తొలగించలేదు. దీని ఫలితంగా, ఐశ్వర్య–అభిషేక్ జంట యూట్యూబ్ మరియు దాని మాతృ సంస్థ గూగుల్ పై రూ.4 కోట్లకు పరువు నష్టం (Defamation / […]
నెపోటిజం గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఓ వార్త వినిపిస్తూనే ఉంటాయి. బయట నుంచి వచ్చిన హీరోలు గుర్తింపు కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనందరికి తెలుసు. కానీ స్టార్ కిడ్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ప్రేక్షకుల ఆదరణ పోదటం అంత సులువైన పని కాదు. అయితే ఇలాంటి కష్టాలు చెప్పుకున్న ఎవరు వినరు అని తాజాగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. Also Read : Danush : ఒకే ఏడాదిలో నాలుగు […]
ఈ ఏడాది సౌత్ హీరోల నుంచి వరుస సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదే తరహాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు ధనుష్ కూడా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా తన సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసిన ధనుష్, వీటి తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా మరిన్ని ప్రాజెక్టులను రెడీ చేస్తున్నాడు. Also Read : Radhika Apte: “నీకు దురద పెడితే నేను గోకి […]
ఇండస్ట్రీ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ అనే సమస్య మాత్రం ఉంటుంది. ఇక్కప్పుడు ఇలాంటి విషయాలు బయటకు చేప్పుకునే వారు కాదు.. కానీ ఈమధ్య కాలంలో నటిమణులు ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. దీంతో ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చార్చలకు దారి తీస్తున్నాయి. ఒక్కోసారి అసలు ఎప్పుడూ ఇలాంటి ఆరోపణల ఎదురుకోని స్టార్ హీరోలను సైతం వేలెత్తి చూపించేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం […]
ఈ ఏడాది టాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ ఒకటి. హనుమాన్ తర్వాత వరుసగా తేజ సజ్జాకు మరో బ్లాక్‌బస్టర్ దక్కింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి, ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్లు సాధించింది. దీంతో ప్రభాస్, ఎన్టీఆర్‌లతో పాటు ఓవర్సీస్లో 3 మిలియన్ క్లబ్ చేరిన కొద్దిమంది తెలుగు హీరోల్లో తేజ సజ్జా కూడా స్థానం సంపాదించారు. Also Read: Rukmini Vasant : […]
యూత్‌కు బాగా కనెక్ట్ అయిన బ్యూటి ఫుల్ లవ్ స్టోరీలో సప్తసాగరాలను దాటి మూవీ ఒకటి. కన్నడలో గుర్తింపు పొందినప్పటికీ, తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ భాషల్లో ఆశించిన స్పందన దక్కించుకోలేదు. కానీ మిడ్క్లాస్ అమ్మాయిగా ఎలాంటి గ్లామర్ కోటింగ్ లేకుండా, చక్కని హావభావాలతో రుక్మిణి చూపించిన నటన ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. నిజానికి, చాలా మంది రుక్మిణి కోసం సీక్వెల్ చూడగలిగేలా చేసింది. అయితే ఈ విజయంతో వెంటనే వచ్చిన అవకాశాలు రుక్మిణి ఎదుర్కొన్న షాక్ […]
ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలు అభిమానులను పొందుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో పాటు కెనడా కూడా భారతీయ సినిమాల పెద్ద మార్కెట్‌గా ఉంది. కానీ తాజాగా ఓ క్విలే (Oakville) Film.Ca Cinemas అనే థియేటర్, భద్రత కారణాల వల్ల భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపి వేసింది. సెప్టెంబర్ 25న థియేటర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడానికి ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే మంటను ఆపి, పెద్ద ప్రమాదం జరగకుండా నిలిపారు. Also Read […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ఓజి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాకి తర్వాత పవన్ నుంచి రాబోతున్న మరొక మాస్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ […]