రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార: చాప్టర్ 1 చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పెంచడానికి, చిత్రబృందం తాజాగా రెబల్ ట్రాక్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటలోని పవర్ఫుల్ లిరిక్స్, ప్రత్యేకంగా “ఆది నుంచి నింగి, నేల ఉన్నాయంట ఈడే” లైన్, ప్రేక్షకులలో గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. Also Read : Bhumi Pednekar: 10 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసిన […]
బాలీవుడ్ తార భూమి పెడ్నేకర్ ఈ ఏడాది తన 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘భక్షక్’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ వంటి శక్తివంతమైన కథల చిత్రాలను ఎంచుకుని, ప్రేక్షకులకు గుర్తింపు పొందిన భూమి, ఆమె సినిమా ఎంపికలే తనలోని మార్పుకు కారణమని చెబుతుంది. బాల్యం, కెరీర్ మొదటి దశలను గుర్తు చేసుకుంటూ, యశ్ రాజ్ ఫిల్మ్ ‘దమ్ లగా కే హైసా’ ద్వారా ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది […]
గత వారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డులు సృష్టించిన చిత్రం ‘OG’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి సినిమాకు అదిరే రెస్పాన్స్ అందిస్తున్నారు. ఈ మూవీ విడుదలైన మొదటి వీకెండ్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.255 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. .ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా సరికొత్త అవతారంలో కనిపించగా, ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఈవెనింగ్ షో నుండి, డీజే […]
పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి-2’ సినిమాల నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. వరుసగా రెండు ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు దీన్ని ప్రొడక్షన్ టీమ్‌తో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా అని, మరికొందరు షెడ్యూల్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు దీపిక నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా […]
తెలుగు ప్రేక్షకులకు అల్లూరి సినిమాతో పరిచయం అయిన అస్సామీ అందాల కయాదు లోహర్.. ఈ ఏడాది కోలీవుడ్‌లో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆమె కెరీర్ కు చాలా ప్లెస్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు వరుస అఫర్లు వస్తున్నాయి. తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఒక కామెడీ చిత్రం చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే Also Read : Mahima Nambiyar : “ఇదే నా లాస్ట్ వార్నింగ్” […]
గత 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపును సంపాదించిన మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్ తాజాగా టాలీవుడ్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నారు. శ్రీవిష్ణుతో కలిసి ఒక కొత్త చిత్రంలో నటిస్తోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో సమర్పణ కోన వెంకట్ నిర్వహిస్తున్నారు. మహిమా ఇప్పటికే చంద్రముఖి 2, విజయ్ ఆంటోని (రక్తం) వంటి చిత్రాల్లో నటించగా.. మొత్తానికి 50కి పైగా మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. Also Read : Shalini […]
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ను సంపాదించుకుంది జబల్పూర్ బ్యూటీ షాలినీ పాండే. ఆమె పోషించిన ప్రీతి పాత్ర అప్పట్లో యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘మహానటి’లో సుశీల పాత్రతో మరోసారి నటనలో తనదైన ముద్ర వేసింది. అయితే మొదటి రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తర్వాత ప్రాజెక్టులు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి. Also Read : Mammootty: మమ్ముట్టి హెల్త్ అప్డేట్.. తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు […]
మలయాళ సూపర్ స్టార్, అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన నటిస్తున్న ‘పేట్రియాట్’ దర్శకుడు మహేశ్ నారాయణన్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్తో మమ్ముట్టి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. Also Read : Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్లో హాట్ టాపిక్! మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ –“మమ్ముట్టి గారు ఆరోగ్యం బాగానే ఉంది. అక్టోబర్ 1 […]
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ‘జై హనుమాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు. ఇందులో మహాకాళి మూవీని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ని.. సెప్టెంబర్ 30న ఉదయం 10:08 గంటలకు రివీల్ […]
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక ప్రజంట్ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాపీల్తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నారు. విశ్వంభర (డైరెక్టర్ వశిష్ఠ), మన శంకర వరప్రసాద్ గారు (డైరెక్టర్ అనిల్ రావిపూడి)తో ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక ఇప్పుడు, మరో భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ బాబీ తో లైన్లో పెట్టారు. ఇది చిరంజీవి 158 వ సినిమాగా రూపొందనున్నది. టాక్ ప్రకారం, ఈ […]