Mounika
Author- NTV Telugu-
Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో వేలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా భారతీయులు చిక్కుకుపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రియల్ హీరో సోనూసూద్ రంగంలోకి దిగారు. బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించి మరోసారి అందరి మనసు గెలుచుకున్నారు. Also Read :Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా? దుబాయ్‌లో చిక్కుకుపోయి వసతి […] -
Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతోనే కాదు, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా వరలక్ష్మీ తన అప్ కమ్మింగ్ మూవీ ‘ఎస్.సరస్వతి’ సినిమాతో ఆమె డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల వస్త్రధారణపై సమాజం చేసే కామెంట్స్ గురించి కొన్ని ఘాటైన ప్రశ్నలు వేశారు. Also Read […] -
David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’లో రాశి ఖన్నా
మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన ఒక వీరోచిత గాథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అంతా బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ‘వార్ డాగ్’ అనే బైక్ నిలవనుంది. సుమారు 700 కేజీల బరువుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బైక్ మనోజ్ క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేయబోతోంది. […] -
Sara Arjun: లైలా మజ్ను సీక్వెల్లో హీరోయిన్గా ‘ధురంధర్’ భామ..
ఇటీవల విడుదలైన ‘యుఫోరియా’ చిత్రంలో చైత్రగా నటించి మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కళ్లలో పడింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్’తో హీరోయిన్గా పరిచయమైన సారా, తన క్యూట్ లుక్స్‌తో పర్ఫార్మెన్స్తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఇంతియాజ్ అలీ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హీర్ రంఝా’లో సారా అర్జున్ను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. Also Read :Shreya […] -
Nora fatehi : ట్రోల్స్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన హాట్ బ్యూటీ!
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి సోషల్ మీడియా వేదికగా శాంతి సందేశాన్ని వినిపించారు. ‘నేను ఏ ఒక్క దేశాన్నీ ఉద్దేశించి ప్రస్తుత సంక్షోభం గురించి మాట్లాడటం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం, శాంతి కోసం మాట్లాడుతున్నాను’ అంటూ ఆమె ఒక వీడియోను పంచుకున్నారు. Also Read: Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్.. అయితే నోరా చేసిన ఈ […] -
Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..
ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటల ఎంపికలో సరికొత్త నిబంధనలను విధించుకున్నారు. 2012లో విడుదలైన ‘అగ్నిపథ్’ సినిమాలోని ‘చిక్ని చమేలి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ పాట పాడే సమయంలో తనకు సాహిత్యం (Lyrics) లోని లోతైన అర్థాలను గ్రహించే పరిణతి లేదని ఆమె తాజాగా వెల్లడించారు. ఆ పాటలోని కొన్ని పదాలు,వాటి అర్థంపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ తనను ఆలోచింపజేసిందని ఆమె పేర్కొన్నారు. Also Read : Spirit […] -
Spirit : ప్రభాస్- సందీప్ వంగా ‘స్పిరిట్’ షూటింగ్ అప్డేట్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం చిన్న విరామం ప్రకటించింది. దర్శకుడు సందీప్ వంగా తదుపరి భారీ షెడ్యూల్ కోసం పక్కా ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నారు. Also Read : Vijay Rashmika : […] -
Vijay Rashmika : తారాలోకం దిగివచ్చిన వేళ.. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్లో రాజకీయ, సినీ ప్రముఖుల సందడి!
గత నెల 26న ఒక్కటైన టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహ విందు వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో పాటు, సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర తారలందరూ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, […] -
Suriya : సూర్య ‘కరుప్పు’ రిలీజ్ డేట్ ఫిక్స్?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. వరుసగా చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఇప్పుడు దర్శకుడు ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్న పక్కా మాస్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (Karuppu) పైనే సూర్య ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Also Read : Emraan Hashmi: ‘నో కిస్’ […] -
Crazy Kalyanam:‘క్రేజీ కల్యాణం’ నుంచి తరుణ్ భాస్కర్ ‘బాల్ రాజ్’ లుక్ విడుదల..
టాలెంటెడ్ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి తరుణ్ భాస్కర్ పోషిస్తున్న ‘బాల్ రాజ్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. Also Read: Emraan Hashmi: ‘నో […]
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!