అనతి కాలం లోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. మొదటి చిత్రం ‘ఉప్పెన’ తోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. తమిళ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి మార్కేట్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తన టాలెంట్‌ని బాలీవుడ్ ప్రేక్షకుల ముందు కూడా పరీక్షించుకోబోతుంది. తన చక్కటి నటనతో పాటు అందం, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కృతి దక్షిణాదిలో బలమైన ఫ్యాన్‌బేస్‌ని […]
సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అని కవర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇందులో ‘తెలుసు కదా’ మూవీ ఒకటి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల మధ్య తేడా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read : Bobby Deol : అతని వల్లే నేను ఇక్కడున్నా – బాబీ […]
సినిమా హీరోలు ప్రేక్షకులను అలరించడానికి తెరపై అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేస్తుంటారు. వాటిలో చాలావరకు రిస్క్‌తో కూడిన స్టంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పలువురు నటులు గాయపడటం కామన్. కానీ గాయాలను పట్టించుకోకుండా మళ్లీ కెమెరా ముందు నిలబడటమే హీరోలు ప్రత్యేకం. తాజాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక పెద్ద ప్రమాదం గురించి గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. Also Read : BB9 : నాలుగో వారం టెనెంట్ నుండి షాకింగ్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్‌తో ప్రారంభమైన ఈ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లగా, ఇప్పుడు నాలుగో వారం కూడా ఒకరు ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గింది. మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి షో నుంచి […]
రెండు మూడు రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం గురించి ఒక్కో వార్త పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ జంట ఇప్పటికే ఇంటి వరకు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని, ఫిబ్రవరి 2025 లో జరగనుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మీడియాతో మాట్లాడుడిన విజయ్ తన ప్రేమ, పెళ్లి, జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. Also Read : Alia Bhatt : డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి […]
తమిళ స్టార్ నటుడు సూరి మరియు తెలుగు నటుడు సుహాస్ కలిసి నటిస్తున్న కొత్త చిత్రం ‘మండాడి’ షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శరవేగంగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్లో దురదృష్టకరమైన అపశృతి జరిగింది. సముద్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో, సాంకేతిక నిపుణులతో ఉన్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం రామనాథ్పురం జిల్లా, తొండి సముద్రతీర ప్రాంతంలో సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అదనంగా, కోటి రూపాయల […]
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న స్టార్ కిడ్స్ లో రోషన్ ఒకరు. అక్కినేని నాగార్జున నిర్మించిన ‘నిర్మల కాన్వెంట్’తో 2016లో హీరోగా పరిచయమైన రోషన్, ఆ తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకుని 2021లో ‘పెళ్లి సందడి’ ద్వారా తన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల అభిప్రాయాలను గెలుచుకున్నాడు. తన ఈ రెండు చిత్రాల ద్వారా కొంత గుర్తింపు వచ్చినప్పటికీ, రోషన్ పెద్ద హిట్ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రయత్నం […]
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ తన ఫీల్డ్ లో ప్రారంభ దశల్లో ఎదురైన షాకింగ్ అనుభవాన్ని పూజా భట్‌తో చేసిన పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. తన మొదటి సినిమాకు పెట్టుబడిదారులను కనుగొనడం చాలా కష్టం అని, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే సినిమా చేయలేనని ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కరించడానికి, వారణాసిలోని ఒక మాంత్రికుడిని కలిసారు. Also Read: Evergreen Club 80 : 80’S రీ యూనియన్.. తళుక్కుమన్న స్టార్స్ ను చూశారా.. అతడు మంత్రించిన మాంసం […]
80లలో దక్షిణ భారత సినిమా రంగంలో వెలుగులు నింపిన స్టార్ల బృందం ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. వెండితెరపై చేసిన వారి ప్రదర్శనలు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో నిజమైన స్నేహాన్ని ప్రాధాన్యం ఇచ్చిన వారు అభిమానులకి చాలా ఇంపాక్ట్ ఇచ్చారు. ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ వారు “ఎయిటీస్ క్లబ్” లేదా “ఎవర్గ్రీన్ క్లబ్ 80” అనే క్లబ్ కూడా ప్రారంభించారు, ఇది 80ల స్వర్ణయుగపు స్టార్ల స్నేహ బంధానికి గుర్తుగా నిలుస్తోంది. […]
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన సోంత టాలెంట్ తో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత నుంచి అలియా నటిస్తున్న ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా […]