సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. అవును! ప్రముఖ సంగీత దర్శకుడు నటుడిగా పరిచయం కాబోతున్న సినిమా పేరు ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేం వేణు ఎల్దండి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన సొంత బ్యానర్లో నిర్మించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేసే ఆలోచన చాలా కాలంగా తిరుగుతూనే ఉంది. పలు దర్శకులు ఆయనకు కథలు వినిపించినా, ఆయన ఎప్పుడూ […]
ప్రజంట్ హీరోయిన్లలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మొదటి సినిమాలో ఉన్న ముఖం, ప్రస్తుత లుక్ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కాగా తాజాగా ఈ లిస్ట్ లోకి ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కూడా చేరారు. తొలి చిత్రంలో తన అందంతో.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు కూడా ఆమెకు దక్కాయి. కానీ సినిమాల ఫలితాల విషయాన్ని పక్కన పెడితే.. Also Read : Jatadhara : మహేష్ బాబు చేతుల మీదుగా […]
హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కొత్త కాన్సెప్ట్ చూపడం కోసం ముందుండే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. మామ సూపర్ స్టార్ కృష్ణ, బావ మహేష్ బాబుకి సైడ్ లైన్ అయినా, సుధీర్ బాబు తన సొంత కాళ్లపై నిలబడ్డాడు. ప్రతీ సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకు వస్తూ ఆడియెన్స్‌కి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తాడు. Also Read : Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పీక్స్‌లో! కానీ, ఈ మధ్యకాలంలో సుధీర్ […]
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’. ఈ మూవీ మీద సినీప్రియుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విజువల్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్‌చరణ్ మాస్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్ […]
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడూ తన సూటి మాటలతో, ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన తన X (ట్విట్టర్) అకౌంట్లో, “అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ రాశారు. Also Read : KGF 3: ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా..? ప్రశాంత్ నీల్ […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్థాపించిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఒక యువతి, సంస్థ తరపున పనిచేస్తున్నట్లు చెప్పుకున్న అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు తనకు సినిమా అవకాశమిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదుతో ఎర్నాకుళం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం, దినిల్ బాబు తనను “వేఫేరర్ ఫిలిమ్స్” తరఫున మాట్లాడుతున్నానని చెప్పి, తనకు […]
‘కేజీఎఫ్’ రెండు చాప్టర్లు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనం సృష్టించాయె తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కన్నడ చిత్రసీమను రూపురేఖలు మార్చి, రాకింగ్ స్టార్ యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలిపాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించింది. అయితే పార్ట్ 2 క్లైమాక్స్‌లో చాప్టర్ 3 ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. […]
కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో శాశ్వత ముద్ర వేస్తాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమా. విడుదలైనప్పటి నుంచి 20 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సంగీతం, సినిమా మొత్తం ఇంకా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఆర్య సినిమా డబ్బింగ్ వెర్షన్లు తెలుగు రాష్ట్రాల కల్లా, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాధాన్యం అందుకుంది. అయితే ఈ దీపావళి సీజన్లో, డ్యూడ్ సినిమా సహా […]
యంగ్ బ్యూటీ అనుపమ ఈ ఏడాది వరుసగా నాలుగు సినిమాలతో తెరపై సందడి చేసింది. వీటిలో ‘డ్రాగన్’, ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, ‘పరదా’, ‘కిష్కంధపురి’. త్వరలో రానున్న ‘బైసన్’ చిత్రంతో ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి అనుపమ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, సినిమాలు తనకు కేవలం కెరీర్ మాత్రమే కాకుండా, ఒక వ్యక్తిగత వ్యసనం లాంటి అనుభూతి అందిస్తున్నాయని తెలిపారు. Also Read : Siddu Jonnalagadda : ఒక్క చుక్క రక్తం […]
స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. Also Read : Kantara-Chapter-1 : కాంతార చాప్టర్ 1 నుంచి దీపావళి గిఫ్ట్ రెడీ! ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్‌లో ‘ఈ మూవీ లో నేను చేయబోయే వరుణ్ పాత్ర ప్రేక్షకులను మంత్ర ముగ్ధులు చేస్తుంది. సినిమాలో […]