Couple Friendly: ఓటీటీలోకి వచ్చేసిన డార్లింగ్ ప్రభాస్ మెచ్చిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా.. ఎక్కడ చుడొచ్చంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple Friendly: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి, హిట్ టాక్ సాధించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. యువ హీరో శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, థియేటర్లలో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దీనిపై ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
Tollywood Upcoming Movies: శర్వానంద్ నుంచి నిఖిల్ వరకు.. ఏప్రిల్‌లో యువ హీరోల మూవీ జాతర!
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించుకున్న ఈ చిత్రం.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon Prime) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే మార్చి 13 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. కొత్త దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నేటి కాలపు యువత ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ తోనే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలేషన్‌షిప్‌లో ఉండే సున్నితమైన అంశాలను వినోదాత్మకంగా చూపించింది. చుడాలిమరి ఈ కపుల్ ఫ్రెండ్లీ ఎంతవరకు ఆకట్టుకోనుందో..
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..