నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి గోపీచంద్ మలినేనితో జతకడుతున్నారు. ఈ కాంబినేషన్నే ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నారు. Also Read : K Ramp : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ ఓటీటీ అప్డేట్..! అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని ఓ లాంగ్ షెడ్యూల్ […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కె ర్యాంప్’ థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు మరింత కలెక్షన్లు రాబట్టి మేకర్స్‌కు జోష్ తెచ్చింది. పాజిటివ్ టాక్ కారణంగా ఈ మూవీ క్రమంగా పాపులర్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా సాగుతోంది. ఇప్పుడు అందరి ప్రశ్న – “ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ?” అన్నదే! Also Read […]
‘జవాన్’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అట్లీ, ఇప్పుడు తన తదుపరి సినిమా “AA22 x A6” కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ఆయన మరోసారి సౌత్ నుంచి బాలీవుడ్ వరకు హడావుడి చేయబోతున్నాడు. ఇందులో అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ గురించి మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దీపికా భర్త రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ హైప్‌ను ఆకాశానికెత్తేశాయి. చింగ్స్ యాడ్ […]
తెలుగు–తమిళ సినీ పరిశ్రమల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో విశాల్. ‘ప్రేమ చదరంగం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్, ‘పందెం కోడి’తో స్టార్ హీరోగా స్థిరపడ్డారు. కానీ వరుసగా మూసపాత్రల్లో కనిపించడం వల్ల కొంతకాలంగా ఆయనకు హిట్ దూరమైంది. అయితే 12 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ‘మదగజరాజా’ సినిమాతో తిరిగి రంగప్రవేశం చేసి, సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రజంట్ పలు చిత్రాల్లో బిజీగా గడుపుతున్నారు. మూవీస్ విషయం పక్కన పెడితే విశాల్ ముక్కుసూటి మనిషి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర: పార్ట్ 1” సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. థియేటర్లలో హిట్ అవడమే కాకుండా, ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్‌లో, మాస్ యాక్షన్‌తో ఎన్టీఆర్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి “దేవర పార్ట్ 2” పైనే ఉంది. Also Read : Bollywood : మేము కలిసి నటిస్తే మమ్మల్ని భరించలేరు –షారుక్, సల్మాన్, ఆమిర్ సంచలన వ్యాఖ్యలు! […]
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ మూగురు అగ్రహీరోలు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. ఇటీవల సౌదీ అరేబియా లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, తమ స్టార్డమ్, సినిమాల అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరంగా పంచుకున్నారు. ముందుగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ, “మేము ఎప్పుడూ స్టార్లుగా అనుకోలేదు. మాకు ఆ ట్యాగ్ నచ్చదు. ఇంట్లో సాధారణ కుటుంబం లాగా ఉంటాం. మా తల్లిదండ్రులు ఇప్పటికీ నన్ను తిడతారు. కానీ స్టార్ హీరోలుగా […]
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలై ఎలాంటి హిట్ అందుకుంది చెప్పక్కర్లేదు. రెండు వారాల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్ ను షాక్ చేసిన రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం క్రీ.శ. 300లో కడంబ రాజవంశం కాలాన్ని నేపథ్యంగా, తెగల, ఆధ్యాత్మిక సంప్రదాయాలను చూపుతూ, అద్భుతమైన విజువల్స్, పటిష్టమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చక్కని కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. కన్నడ సినిమా […]
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఎలాంటి విషయాలైన అయిన మొహమాటం లేకుండా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే తాజాగా హైదరాబాద్‌లో బండ్ల గణేశ్ టాలీవుడ్ ప్రముఖుల కోసం దీపావళి వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, తేజ సజ్జ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో, బండ్ల గణేష్.. తేజ సజ్జా గురించి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. Also Read […]
హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్ల అయినప్పటికీ ఒక్క హిట్ కొట్టలేకపోయారు అక్కినేని యంగ్ హీరో అఖిల్. మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ తర్వాత చాలా విమర్శలు ఎదురుకున్నారు. అయితే, ఈ విమర్శలను పక్కన పెట్టి, అఖిల్ ఈసారి గ్యాప్ తీసుకుని పక్కా మాస్, మసాలా కథని ఎంచుకొని ‘లెనిన్’ తో బాక్సాఫీస్‌ను దున్నేయాలని నిర్ణయించుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, […]
అందాల తార సమంత ఎప్పుడూ తన నిజాయితీ, ధైర్యం, స్పష్టతతో అభిమానుల మనసులు గెలుచుకుంటూ వస్తుంది. కెరీర్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తూ, విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్ట్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Also Read : Surya : సూర్య – ఫహద్ ఫాజిల్ కాంబో ఫిక్స్..! తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సమంత, తన జీవితంలోని కష్టాలు, […]