కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటి భాగం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్‌కి మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చాప్టర్ 1 నిలుస్తోంది. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా రిషబ్ తనదైన నేటివ్ టచ్‌తో, భక్తి, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక సినిమా థియేటర్లలో ఇంకా మంచి రన్ చేస్తుండగానే, మేకర్స్ దీపావళి […]
వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంక రౌరి, లీల సామ్సన్..ఢిల్లీ గణేశన్( స్వర్గీయ), గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లీగల్లీ వీర్’. ఈ సినిమాకి రవి గోగుల డైరెక్ట్ చేశారు. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా గతేడాది డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా హీరో వీర్ రెడ్డి వృత్తిరీత్యా లాయర్, అలాగే ఒక లీగల్ థ్రిల్లర్ సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గరపడుతోంది. ప్రతి సంవత్సరం ఆయన అభిమానులు ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రజంట్ ప్రబాస్ వరుస ప్రజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈసారి ఫ్యాన్స్ కోసం బర్త్ డే గిఫ్ట్ గా.. మేకర్స్ ఒక్కో మూవీ నుండి మూడు సర్ప్రైజ్లు సిద్ధం చేస్తున్నారట.. Also Read : Ilaiyaraaja : ఇళయరాజా స్టూడియోపై బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం ప్రభాస్ ప్రస్తుతం […]
ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక హీరోయిన్గా ‘మిత్రమండలి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని బన్నీ వాసు స్వతంత్ర నిర్మాతగా తొలిసారిగా నిర్మిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ మీద టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ పెట్టించారని అన్నారు. ఈ విషయం మీద ఇప్పటికే సైబర్ […]
తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ మెయిల్లో స్టూడియోలో పేలుడు పరికరం అమర్చబడ్డట్టు పేర్కొన్నారు. Also Read : Akshay Kumar : డబ్బు, ఫేమ్, సక్సెస్ సెకండరీ.. మనశ్శాంతే ఫస్ట్ చెన్నై, టీ నగర్ లోని స్టూడియోకు వచ్చిన మెయిల్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయం అందుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ […]
హిట్ ఫట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్. అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ ఏడాదికి రెండు సినిమా లైనా తీస్తున్నారు. అలా ఎప్పుడూ యాక్షన్ సినిమాలతో, బిజీ షెడ్యూల్‌తో ఉండే ఈ నటుడు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో తన జీవన తత్వం గురించి పంచుకున్నారు. జీవితంలో డబ్బు, పేరు, విజయానికి మించింది మనశ్శాంతి అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. Also Read […]
తెలుగు సినీ సంగీత ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ వార్తను అధికారికంగా వెల్లడించారు. 1928లో జన్మించిన బాలసరస్వతి చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం ఆరేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించి, అద్భుతమైన స్వరం తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమై, తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందారు. […]
ప్రజంట్ బాషతో సంబంధం లేకుండా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కానీ ఈ భారీ వసూళ్ల వెనుక టికెట్ రేట్ల పెంపే కీలక పాత్ర పోషించిందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు రూ.250 మించకూడదని ఓ కొత్త జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. నిర్మాతలు దీనికి తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి వారు కోర్టును ఆశ్రయించగా, కోర్టు తాత్కాలికంగా స్టే […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎంటర్టైనర్గా, డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్‌తో సినిమాలు తీసి ప్రేక్షకులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి, ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చారు. అయితే సినిమాల విషయం పక్కన పెడితే .. కొంత కాలంగా ఆయనకు నిర్మాత-నటి ఛార్మీ కౌర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా […]
కేంద్ర మాజీ మంత్రి.. సీనియర్ స్టార్ నటి స్మృతి ఇరానీ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమె. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన పని గంటల విషయం పై స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. Also Read : Hrithik Roshan : హైకోర్ట్‌ను ఆశ్రయించిన హృతిక్ […]