బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతివల్ల వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా విచారించనున్నారు. హృతిక్ తన ఇమేజ్, వాయిస్, ఫోటోల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పిటిషన్లో తనకు తెలిసి తెలియని వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించారు. Also Read : Kiran Abbavaram : ఓజీపై మాట్లాడకపోవడం […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఇంటర్వ్యూలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించంన ‘ఓజీ’ చిత్రం గురించి, ప్రసంగంలో ప్రస్తావించక పోవడానికి వెనుక ఉన్న కారణాలు వివరించారు. “నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఇష్టం, గౌరవం కానీ తరచుగా ఆయన గురించి మాట్లాడితే, అది ఇతరులకు తప్పుడు సందేశం ఇవ్వొచ్చు. అంటే తన సినిమా రిలీజ్ దగ్గర ఉండడంతో పవన్ కళ్యాణ్ పేరును వాడుకుంటున్నాడేమో’, లేదా ‘ఆయన గురించి మాట్లాడితే టికెట్లు […]
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’. ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో వస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజీ ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. ఇటీవల ఎన్టీఆర్ లూక్ కూడా అందరిని షాక్ కి గురిచేసింది, లీన్ బాడీ, పుల్ గడ్డం […]
టాలీవుడ్ వద్ద ఉన్న యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అనతి కాలంలోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే కెరీర్లో తొందరగా నెగిటివిటీని కూడా ఎదుర్కొన్న హీరోల్లో కిరణ్ ఒకరని చెప్పాలి. కొన్నిసార్లు విమర్శలు, కొన్నిసార్లు ట్రోల్స్ ఇవన్నీ చూసినప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. అయితే Also Read : Sreeleela : ఏజెంట్ మిర్చిగా మారిన శ్రీ లీల […]
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, సక్సెస్‌లు–ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తన కెరీర్‌ను సూపర్ స్పీడ్‌లో నడిపిస్తున్న ఈ యంగ్ బ్యూటీ.. తాజాగా అభిమానులను ఆశ్చర్యపరిచే ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. Also Read : Bison : బైసన్ ట్రైలర్ రిలీజ్.. మాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన విక్రమ్ వారసుడు ధృవ్ తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్టర్ షేర్ […]
స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన నట వారసుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తన కంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ధృవ్ నటించిన కొత్త చిత్రం ‘బైసన్’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. Also Read : Mouli Tanuj : ‘లిటిల్ హార్ట్స్’ హిట్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ […]
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి మూవీ ఛన్స్లు లభిస్తున్నాయి. వారికి యాక్టింగ్ వచ్చా లేదా అనేది పక్కన పెడితే.. ఫాలోయింగ్ ఉంటే చాలు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తున్నారు. అలాంటి వారు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందులో మౌళి ఒకరు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ వెబ్ సిరీస్‌తో యువ ప్రేక్షకులకు దగ్గరైన మౌళి.. తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద బాగా గుర్తింపు సంపాదించాడు. తన డైలాగ్స్ టైమింగ్‌తో […]
స్టార్ హీరోయిన్ ఇలియానా తన సినిమాల కంటే ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె భర్త మైఖేల్ డోలన్ తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసింది. ఇలియానా ముందుగా కోవా ఫీనిక్స్ డోలన్ కు జన్మనిచ్చి, ఆ తర్వాత కీను రాఫే డోలన్‌కు జన్మనిచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది . Also Read : Rani Mukerji: ప్రేక్షకుల అంగీకారం.. […]
బాలీవుడ్ సీనియర్ కథానాయిక రాణీ ముఖర్జీ, మూడు దశాబ్దాల పాటు ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించగా, ఇటీవల ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంలో రాణీ, తన సినీ జీవితం, మొదటి రోజులు, అవార్డులు, విమర్శలపై నిజమైన భావాలను పంచుకున్నారు. Also Read : Mithra-Mandali: ‘మిత్ర మండలి’ని మనసుతో చూడండి.. హిట్ గ్యారెంటీ అంటూ శ్రీ విష్ణు! ‘‘సినీరంగంలోకి అడుగుపెట్టడం చాలా కష్టంగా జరిగింది. మొదట్లో నా తండ్రి రామ్ ముఖర్జీ నాకు […]
బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో, సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్ఎం హీరోయిన్గా నటించారు. దర్శకుడు విజయేందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ వంటి కామెడీ స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తిగా కామెడీ, ఎమోషనల్ కలయికగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల […]