ఈ దీపావళి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ “మిత్ర మండలి” ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేస్తోంది. ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రివ్యూస్ సాధించినప్పటికీ, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ మధ్య మరింత పాప్యులారిటీ సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకి విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించగా, నిహారిక ఎన్.ఎం హీరోయిన్గా నటించింది. Also Read : Ravi Teja : […]
మాస్ మహారాజా రవితేజ మళ్లీ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాతో సంచలనాన్ని సృష్టిస్తున్న యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ వశిష్ఠ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రవితేజను లాక్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం వశిష్ఠ చెప్పిన మరో సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ రవితేజకు బాగా నచ్చిందట. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే రవితేజ “ఇది నా స్టైల్లోనే ఉంది” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే […]
టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఫిల్మ్ షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల ఆమె తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆస్ట్రేలియాలోని అందమైన యర్రా వ్యాలీకి వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దిగిన పలు ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కాజల్ సింపుల్ లుక్‌లో, స్మైల్‌తో కనిపిస్తూ అందరినీ […]
సినిమా కోసం ఓ స్టార్ ఎంతకైనా తెగిస్తాడు, కష్టపడతాడు.. డూప్ ను కూడా ఇష్టపడని హీరోలు ఉన్నారు . ఎలాంటి సీన్ అయిన తమ భుజం మీద వేసుకుని ఫ్యాన్స్ కోసం ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా అలాంటి సాహసమే చేశారు. మూవీ కోసం రోజుకు 100 పాన్లు తిన్నాడంటే నమ్మగలరా? కానీ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. పాత్రకు పూర్తి న్యాయం చేయడమే తన ధ్యేయంగా పెట్టుకుని […]
మంచు కుటుంబం గురించి మాట్లాడితే.. ఇది ఎప్పుడూ వార్తల్లో ఉండే ఫ్యామిలీ అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఈ కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, ముఖ్యంగా విష్ణు – మనోజ్ మధ్య జరిగిన ఆస్తి తగాదాలు, అభిమానులను కూడా నిరాశపరిచాయి. ఒకప్పుడు చాలా క్లోజ్‌గా ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పుడు దూరమై పోవడం అందరికీ ఆశ్చర్యమే. కానీ తాజాగా ఈ గొడవలకు పుల్‌స్టాప్ పడబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. Also Read : Jatadhara : ‘జటాధర’లో ధన […]
ప్రేక్షకులకు ఓ కొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జటాధర’ […]
ఈ ఏడాది భారతీయ సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా సందడి వేరే స్థాయిలో ఉంది. నెల గ్యాప్కే ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి […]
ఇటీవల కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్రీయ చలనచిత్ర పురస్కారాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డుల్లో ప్రముఖ నటుడు మమ్ముట్టి తన నటనతో మరోసారి దుమ్ము రేపారు. దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డు ప్రకటన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Kartik Purnima 2025: […]
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి 2025 వచ్చేసింది. కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథినే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ పౌర్ణమి గా పిలుస్తారు. ఈ సంవత్సరం (2025) కార్తిక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం జరగనుంది. పంచాంగ గణిత ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.35 వరకు పౌర్ణిమ తిథి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో, వైష్ణవ దేవాలయాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత […]