Champion : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రోషన్ మేక ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ (Champion). ‘పెళ్ళి సందడి’ సినిమాతో మెప్పించిన రోషన్, ఈసారి ఒక సీరియస్ అండ్ ఇన్‌స్పైరింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైనప్పుడు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా, మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు గత కొద్దిరోజులుగా దీని ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ..
Also Read :NBK 111: కొత్త కథతో బాలయ్య ‘మాస్’ గర్జన.. మార్చి నుంచే సెట్స్ పైకి!
Also Read
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
తాజా సమాచారం ప్రకారం, ‘ఛాంపియన్’ సినిమా డిజిటల్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు దక్కించుకోగా.. ఈ సినిమా జనవరి 29, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాను హిందీ మినహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఒక యంగ్ బాక్సర్ తన లక్ష్యం కోసం చేసే పోరాటాన్ని, పీరియాడిక్ నేపథ్యంలో ఎంతో భావోద్వేగంగా ఈ సినిమాలో చూపించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలను ఇష్టపడే వారికి, అలాగే ఒక మంచి ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా చూడాలనుకునే వారికి ‘ఛాంపియన్’ ఓటీటీలో ఒక బెస్ట్ ఛాయిస్ కానుంది
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!