వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్, ఈసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా “బైసన్” ఇప్పుడు తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 24న థియేటర్లలో ప్రేక్షకులను కలవబోతోంది ఈ చిత్రం లో అనుపమ హీరోయిన్ గా నటించింది. Also Read : Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఈ సందర్భంగా […]
అందాల భామ రష్మిక మందన్నా తాజాగా నటించిన హారర్ కామెడీ చిత్రం “థామా” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మంచి టాక్ అందుకుంటుండటంతో రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె తన థామా జర్నీ గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. Also Read : Ravi Teja : RT76పై ఆషికా రంగనాథ్ నుంచి సాలిడ్ అప్డేట్ – స్పెయిన్‌లో షూట్ జోరుగా! “థామా.. ఈ సినిమా నా జీవితంలో […]
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రవితేజ తదుపరి సినిమా RT 76 కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రవితేజ – కిషోర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. ‘నన్ను దోచుకుందువటే’, ‘రామారావు ఆన్ […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న 75వ సినిమా ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలవబోతున్న ఈ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, ఆమె కెమిస్ట్రీ రవితేజతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. Also Read : Daksha: OTT టాప్ […]
నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించాయి. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతూ, OTT టాప్ […]
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ ఈ క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. గుణశేఖర్ కుటుంబ సభ్యులే అయిన నీలిమ గుణ మరియు యుక్తా గుణ ఈ సినిమాను ఎంతో ప్రేమతో నిర్మించారు. Also Read : Ram Pothineni : దాని కారణంగా.. ఒక్క […]
ఆన్ స్క్రీన్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపించే హీరో రామ్ పోతినేని.. ఇటీవల నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కు అతను అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. Also Read : Spirit : ‘స్పిరిట్’ లో ఎక్కడా చూడని ప్రభాస్ ఎంట్రీ సీక్వెన్స్..! రామ్ మాట్లాడుతూ.. ‘ అమ్మవాలది హైదరాబాద్ కావడటం వలన నేను అక్కడ పుట్టాను. తర్వాత […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న, వరుస సినిమాలో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పవర్ఫుల్ కాప్ స్టోరీ పై, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్గా నటిస్తుండగా. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సంగీత సెటింగ్స్ పూర్తి చేశాడు. ఇటివల ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ , దాన్ని కొనసాగిస్తానని” […]
ఎట్టకేలకు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కె ర్యాంప్’ విజయాన్ని ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ మొదట మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, క్రమంగా కలెక్షన్లను పెంచుకుంటూ, పాజిటివ్ టాక్ని కూడా పొందుతోంది. జైన్స్ నాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తో పాటు యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్ తదితరులు […]
తెలుగులో యంగ్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల మరోసారి చిరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో నితిన్ – శ్రీ లీల జంటగా రూపొందించిన ‘రాబిన్ హుడ్’ (మార్చి 28, 2025) పెద్ద రెస్పాన్స్ పొందలేకపోవడంతో, వెంకీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక కథ రాశాడు. Also Read : Balakrishna : ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని హై యాక్షన్ ప్లాన్.. తాజా వివరాల ప్రకారం, ఈ కథలో ముదురు జంట ప్రేమలో […]