Sreeleela :పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు!.. అబ్బాయిల డిమాండ్‌పై శ్రీలీల క్రేజీ పంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీ లీల. 2019లో కన్నడ సినిమా ‘కిస్’ (Kiss) ద్వారా వెండితెరకు పరిచయమై.. తెలుగులో ‘పెళ్లి సందడి’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, శ్రీ లీల నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యరు. తర్వాత రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వాహించిన ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఈ సందర్భంగా
Also Read : Rowdy Janardhana: “రౌడీ జనార్దన”లో ఆ స్టార్ హీరోయిన్ ?
Also Read
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
ఆమె విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అలాగే ఒంగోలు తన అమ్మమ్మ వాళ్ళ ఊరని చెప్పడంతో విద్యార్థుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. విద్యార్థులు కూడా శ్రీలీల ప్రసంగిస్తున్న సమయంలో కొందరు అబ్బాయిలు “డాన్స్.. డాన్స్” అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కొందరు సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తారు, కానీ శ్రీలీల మాత్రం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “నిజంగా పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు.. సరే డ్యాన్స్ చేద్దాం రండి” అంటూ ఆమె చమత్కారంగా సమాధానం ఇవ్వడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆమెలోని ‘ప్రెజెన్స్ ఆఫ్ మైండ్’కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతటితో ఆగకుండా విద్యార్థులతో కలిసి ఆమె స్టేజ్ మీద స్టెప్పులు వేయడం తో ఆ ఈవెంట్ అంతా ఈలలు, గోలలతో మారుమోగిపోయింది. శ్రీలీల ఎంత ‘డౌన్ టు ఎర్త్’ ఉంటారో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!