టాలీవుడ్లో అందమైన జంటగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి–వరుణ్ తేజ్‌ల ప్రేమకథ అందరికీ తెలిసిందే. మొదట స్నేహితులుగా మొదలైన ఈ జంట బంధం క్రమంగా ప్రేమగా మారి చివరికి జీవిత భాగస్వాములయ్యారు. ఇటలీలోని టస్కనీలో 2023 నవంబర్ 1న జరిగిన వారి డెస్టినేషన్ వెడ్డింగ్ సినిమాలా అద్భుతంగా సాగింది. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే చోట చేర్చిన ఆ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నిహారికలు తెగ ఎంజాయ్ చేశారు. వివాహం […]
హారర్ కామెడీ జానర్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంచన ఫ్రాంచైజీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ హిట్ సిరీస్‌గా నిలిచిన ఈ సినిమాకు కొత్త భాగం “కాంచన 4” రూపంలో సిద్ధమవుతోంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈసారి హారర్‌కు గ్లామర్ టచ్ జోడించబోతున్నారు. అందాల తారలు పూజా హెగ్డే మరియు నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ వార్తపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. కొంతకాలంగా […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రం “జటాధర” ద్వారా ఆమె టాలీవుడ్లో అడుగుపెడుతోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుండగా, ఇందులో సోనాక్షి లేడీ విలన్‌గా కనిపించబోతుంది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల తో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమని తెలుస్తోంది. ఇటీవల చిత్ర ప్రమోషన్ల్లో పాల్గొన్న సోనాక్షి, “జటాధర” అనుభవం గురించి ఆసక్తికర […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరో సారి హాట్ టాపిక్ గా మారింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై అతని అక్క శ్వేత సింగ్ కిర్తి చేసిన కొత్త ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. శ్వేత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, “సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు, అతనిని చంపారు” అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆమె చెప్పిన ప్రకారం.. Also Read : Tejaswini: కమర్షియల్ యాడ్ లో.. బాలయ్య కూతురు సర్ప్రైజ్ ఎంట్రీ సుశాంత్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ కూతురు తేజస్విని తాజాగా ఒక కమర్షియల్ యాడ్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఎప్పుడూ కెమెరా ముందుకు రాని ఆమె, ఈసారి బిజినెస్‌కు సంబంధించిన ఒక బ్రాండ్ ప్రమోషన్ వీడియోలో కనిపించింది. యాడ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోలో తేజస్విని తనదైన గ్రేస్‌తో, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. చాలామంది నెటిజన్లు “తండ్రి లాగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది”, “ఇక […]
బాహుబలి పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి సృష్టించిన ఈ సిరీస్‌ను ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. రెండు పార్ట్‌లను కలిపి ఒకే సినిమాలో ఎడిట్ చేసి రిలీజ్ చేయడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాన్ ఇండియా ప్రేక్షకులు మళ్లీ ఆ భారీ చిత్రాన్ని పెద్ద స్క్రీన్ మీద చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు. కానీ ఈ రీ-రిలీజ్లో ఒక అంశం మాత్రం కొంతమంది ఫ్యాన్స్‌ను తీవ్రంగా […]
తెలుగులో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే వస్తుంటాయి. కానీ తమిళం, మలయాళం లాంటి భాషల్లో మాత్రం కొత్త కాన్సెప్టులతో వచ్చే మూవీస్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా ప్రేక్షకుల హృదయాలను తాకిన ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆ సినిమా పేరు ‘కిస్’. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న తర్వాత, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. Also Read : Amitabh Bachchan: దిల్జీత్ […]
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో “కౌన్ బనేగా కరోడ్‌పతి” తాజా ఎపిసోడ్లో పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ అతిథిగా పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్లో దిల్జీత్ వేదికపైకి వచ్చి అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాధారణంగా భారతీయ సంస్కృతిలో పెద్దలకు నమస్కారం చేయడం గౌరవ సూచకం. కానీ ఈ చర్య ఇప్పుడు పెద్ద రాజకీయ, మత వివాదంగా మారింది. […]
సినిమాల్లో మాత్రమే కాదు, ఫైనాన్స్ ప్రపంచంలోనూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్కీ బ్యూటీ, గ్లామర్‌తో పాటు తన ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది హీరోయిన్లు సినిమా రేమ్యునరేషన్పైనే ఆధారపడుతుంటే, తమన్నా మాత్రం ఆ డబ్బుని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ తన భవిష్యత్తును సురక్షితం చేసుకుని. ఇప్పుడు నిజమైన బిజినెస్ ఐకాన్‌గా మారింది. Also Read […]
థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కేవలం 29 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. సాధారణంగా హిట్ సినిమాలకు నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయడం సర్వసాధారణం. కానీ ఈసారి మాత్రం ఆ నియమాన్ని పూర్తిగా తారుమారు చేశారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియో […]