Sobhita Dhulipala : ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీతో సంబంధం లేదు : శోభితా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని కోడలిగా మారిన తర్వాత నటి శోభితా ధూళిపాళ తొలిసారిగా తన కెరీర్.. వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో వివాహం జరిగి ఏడాది గడుస్తున్నా, పరిశ్రమలో తన పట్ల చూసే దృక్పథంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని ఆమె స్పష్టం చేశారు. “నా కెరీర్ ఆరంభం నుండి నేటి వరకు ప్రతి అడుగు నా స్వతంత్ర పోరాటమే. ఒక గొప్ప సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి అడుగుపెట్టిన మాట వాస్తవమే అయినా, నా పని.. కుటుంబం ఎప్పుడూ వేర్వేరు. నా అత్తమామలను నేను కేవలం కుటుంబ సభ్యులుగా మాత్రమే చూస్తాను కానీ, ఇండస్ట్రీ వ్యక్తులుగా కాదు’ అని శోభిత చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చారు.
Also Read : Happy Birthday Brahmanandam: మీమ్స్ రాజు.. నవ్వుల రారాజు..హాస్య బ్రహ్మ బ్రహ్మానందం బర్త్ డే ..
Also Read
- Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో కేవలం గ్లామర్‌గా కనిపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కథను మలుపు తిప్పే బలమైన పాత్రలు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే మహిళా క్యారెక్టర్లకే నేను ప్రాధాన్యత ఇస్తా. అలాగే పాత్ర మంచిదా చెడ్డదా అనే దానికంటే, ఆ పాత్రకు కథలో ఎంత ప్రాముఖ్యత ఉందనేదే చూస్తా. ఎవరి సపోర్ట్ లేకుండా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఈ స్థాయికి వచ్చాను, భవిష్యత్తులో కూడా నా సొంత నిర్ణయాలతోనే కెరీర్‌లో ముందుకు సాగుతా’ అని శోభితా ధూళిపాళ తన మనసులోని మాటను బయటపెట్టారు.
తాజావార్తలు
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!