Rohit Shetty: ముంబయిలో కాల్పుల కలకలం.. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దుండగుల దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగుడు హల్‌చల్ చేశాడు. జుహు ప్రాంతంలోని ఆయన ఇంటిపై సుమారు 12 గంటల సమయంలో దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం నిందితుడు బైక్‌పై పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
Also Read : Vijay-Rashmika :రేపే విజయ్ – రష్మిక వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!
Also Read
సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఐదు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి పోలీస్ కమిషనర్ దేవన్ భారతి ఈ ఘటనను ధృవీకరించారు. రోహిత్ శెట్టి నివాసం వద్ద భారీ భద్రతను మోహరించిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ‘సింగం’, ‘గోల్‌మాల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడిపై ఇలాంటి దాడి జరగడంతో బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రస్తుతం ఆయన ‘గోల్‌మాల్ 5’ పనుల్లో బిజీగా ఉండగా ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!