Karthi ‘హిట్-4’పై కీలక అప్‌డేట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘హిట్’ (HIT) ఫ్రాంచైజీ నుండి మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. విశ్వక్ సేన్, అడివి శేష్, నాని వంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను, ఇప్పుడు ‘హిట్-4’ పనుల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Rohit Shetty: ముంబయిలో కాల్పుల కలకలం.. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దుండగుల దాడి!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
నిజానికి ‘హిట్-3’ క్లైమాక్స్‌లోనే కార్తీ పాత్రకు సంబంధించిన హింట్‌ను మేకర్స్ ఇచ్చారు. నాని (అర్జున్ సర్కార్) కార్తీ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఆ క్యామియో సీన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం కార్తీ 2027 సంవత్సరానికి సంబంధించి బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది (2027) ఆరంభంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉందట. ప్రస్తుతం శైలేష్ కొలను స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ పర్ఫార్మెన్స్ ఈ ఫ్రాంచైజీకి కొత్త గ్లామర్ తీసుకురావడం ఖాయం.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!