ఈ సంవత్సరం ప్రారంభంలో బోల్డ్ కంటెంట్, విభిన్న కథతో సంచలనంగా నిలిచిన తమిళ చిత్రం ‘బ్యాడ్ గర్ల్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దర్శకుడు వర్ష భరత్ తెరకెక్కించిన ఈ చిత్రానికి వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించారు. హీరోయిన్ అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా, సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి తమిళ్లో తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. సెప్టెంబర్‌లో పరిమిత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ రౌండ్లో హౌస్ మొత్తం హీటెక్కిపోయింది. ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కొత్త ఉత్కంఠను రేపింది. టెడ్డీ బేర్లను సేఫ్ జోన్‌కి తీసుకెళ్లే గేమ్‌లో చివరగా చేరిన కంటెస్టెంట్స్ నామినేషన్ జాబితాలో చేరడం రూల్‌గా ఉండటంతో హౌస్‌లో టెన్షన్ మొదలైంది. మొదటి రౌండ్లో సంజన నామినేట్ కాగా, తరువాతి రౌండ్లో భరణి–తనూజ మధ్య తీవ్రమైన వాదన చెలరేగింది. “తనూజ కారణంగానే నేను హౌస్ నుంచి […]
టాలీవుడ్లో ఇటీవల వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌ల్లో భాగమవుతూ గుర్తింపు తెచ్చుకుంటున్న నటి మీనాక్షి చౌదరి, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతోంది. నాగ చైతన్య హీరోగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్‌కి తాత్కాలికంగా “NC24” అనే టైటిల్ నిర్ణయించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘దక్ష’ అనే పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపించబోతుంది. పోస్టర్లో మీనాక్షి ఒక చీకటి గుహలో […]
నేషనల్ క్రష్, అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తన కొత్త సినిమా “ది గర్ల్‌ఫ్రెండ్” ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ తెలుగు సెలబ్రిటీ షో “జయమ్ము నిశ్చయమ్మురా” కి గెస్ట్‌గా హాజరైన, తన చలాకీ నడవడితో అందరినీ అలరించింది. ఈ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలోకి అడుగుపెట్టగానే జగపతి బాబు ఆమెను చూసి “నీకు ఓ నిక్‌నేమ్ పెట్టాను.. […]
‘ప్రేమను మరో కోణంలో చూపించే చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అంటూ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన దీక్షిత్ తన అనుభవాలను పంచుకున్నారు. “సాధారణంగా మనం వినోదం కోసం సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన […]
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో భావోద్వేగం, యాక్షన్, కుటుంబ బంధాలతో ఉంటాయని సమాచారం. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఎంట్రీ గురించి వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కథలో సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక ఎపిసోడ్ కోసం డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఒక […]
టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే మళ్లీ తన గ్లామర్, టాలెంట్ రెండింటినీ చూపిస్తూ బ్యాక్ టు ఫామ్‌లోకి వస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ టాప్ హీరోయిన్గా వెలుగొందిన ఈ బుట్టబొమ్మ, బాలీవుడ్లో పెద్ద సక్సెస్ దక్కకపోవడంతో కొంత వెనక్కి తగ్గినా ఇప్పుడు మళ్లీ దూసుకెళ్లే ప్రయత్నం లో ఉంది. ఇటీవల విజయ్ హీరోగా రూపొందుతున్న “జన నాయగన్” సినిమాలో పూజా హీరోయిన్గా ఎంపికైందని ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. […]
తెలుగు సినిమా చరిత్రలో కొత్త దశను ఆరంభించిన సినిమా అంటే అది ‘శివ’. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కొత్తదనంతో, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో సినిమా ఇండస్ట్రీనే మార్చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాను అత్యాధునిక 4K క్వాలిటీతో మళ్లీ నవంబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ‘శివ’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. Also Read : Girlfriend : సినిమా తీయడం […]
‘కాంతార: చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి నిజంగా ఒక ఫెనామెనన్లా మారింది. రిషబ్ శెట్టి తన దర్శకత్వం, నటన తో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేశాడు. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్, అంచనాలకన్నా ఎక్కువగా పాజిటివ్ టాక్ సంపాదించుకుని, రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ప్రత్యేకంగా కర్ణాటకలో ఈ సినిమా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్‌బస్టర్ […]
రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన సిగ్నేచర్ జానర్ అయిన హారర్ థ్రిల్లర్‌కి రీ-ఎంట్రీ ఇచ్చాడు.‘దెయ్యం’, ‘రాత్రి’, ‘రక్ష’ తర్వాత చాలా కాలానికి ఆయన ఈ జానర్‌కి తిరిగి రావడం వల్ల హారర్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సస్పెన్స్, హారర్, సైకలాజికల్ యాంగిల్ కలిపి “పోలీస్ స్టేషన్ మే భూత్” మూవీతో రాబోతున్నారు. టైటిల్‌నే చూస్తే చాలు, ఇందులో ఎంత సైకలాజికల్ థ్రిల్, టెరర్ మిక్స్ చేసారో అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ అనే రియలిస్టిక్ సెటప్‌లో […]