Mounika
Author- NTV Telugu-
Priyanka Chopra: ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
బాలీవుడ్ నుంచి ప్రపంచ స్థాయి నటిగా ఎదిగిన ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే ఆమెకు మరోసారి అంతర్జాతీయ వేదికపై సముచిత గౌరవం దక్కింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖులను సత్కరించే ప్రతిష్టాత్మక సంస్థ ‘గోల్డ్ హౌస్’ (Gold House), ఈ ఏడాది తమ గోల్డ్ గాలాలో ప్రియాంకను ప్రత్యేకంగా గౌరవించబోతోంది. వివిధ రంగాల్లో రాణిస్తున్న అత్యున్నత ఆసియా ప్రముఖులతో గోల్డ్ […] -
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘టాక్సిక్’. గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 1950ల కాలం నాటి సెటప్‌ను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు చిత్రయూనిట్ భారీ సెట్టింగులు వేసింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సెన్సేషన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా భాగమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఆమె స్వయంగా స్పందిస్తూ […] -
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో రూ. 9.5 కోట్లు మోసం చేశారంటూ.. తనపై నమోదైన పోలీసు కేసుపై సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో, ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అషు రెడ్డి ఇన్ స్టా స్టోరీలో ఏముందంటే? తమపై వస్తున్న వార్తలను ఖండిస్తూ అషు రెడ్డి తన […] -
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన క్రేజీ ఫాంటసీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం, మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ హారర్ ఎలిమెంట్స్‌కు స్వచ్ఛమైన కామెడీని జోడించి ఆమె మలిచిన విధానం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు […] -
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో తరుణ్ సరసన నటిస్తుండగా వీరిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ అండ్ కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, ఇతరులు అత్యున్నత నిర్మాణ విలువల […] -
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రియాలిటీ షోలు, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి సుమారు 9.35 కోట్ల రూపాయల మేర ఆస్తులు, నగదు కాజేసినట్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదులో పేర్కొన్న […] -
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
టాలీవుడ్లో హోమ్లీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఆమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం వచ్చినా తాను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘స్టాలిన్’ సినిమాలో ఒక కీలక పాత్రను ఆమె వదులుకున్న వైనం చర్చనీయాంశమైంది. ఆమని మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా డ్రీమ్ హీరో. […] -
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రష్మిక మందన్న, ఇప్పుడు తనలోని అసలైన యాక్షన్ యాంగిల్‌ను బయటకు తీస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైసా’ చిత్రంలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె గత కొన్నాళ్లుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, గూస్బంప్స్ […] -
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎదుర్కొంటున్న ‘కాంతార’ మిమిక్రీ వివాదంలో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికపై రిషబ్ శెట్టి నటనను అనుకరించే క్రమంలో, దైవానికి సంబంధించిన సంప్రదాయాన్ని రణవీర్ కించపరిచారనే ఆరోపణలతో బెంగళూరులో ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణవీర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయనకు […] -
1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అత్యంత వైవిధ్యమైన చిత్రం ‘1 నేనొక్కడినే’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, విడుదలైన పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్‌గానే నిలిచింది. కానీ 2014లో విడుదలైన సమయంలో ఈ సినిమా కథనం అప్పటి ప్రేక్షకులకు కొంత క్లిష్టంగా అనిపించినా, కాలక్రమేణా ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా గౌతమ్ ఘట్టమనేని వెండితెరకు పరిచయమైన చిత్రం కావడంతో దీనికి […]
తాజావార్తలు
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్‌లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!