Mounika
Author- NTV Telugu-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఆయన వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29వ తేదీన సాయి శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి పనులు హైదరాబాద్‌లో సందడిగా సాగుతున్నాయి. కాగా ఈ వివాహ వేడుకకు సంబంధించి మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. తన తండ్రి బెల్లంకొండ సురేష్‌తో కలిసి […] -
Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా ఇది నిలిచింది. డబ్బింగ్ వెర్షన్లు లేకుండా కేవలం ఇంగ్లీష్‌లోనే విడుదలవుతున్నా, భారతీయ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగబడుతుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. Also Read : Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ సమాచారం […] -
Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో ఎన్నో హిట్లు ఉండొచ్చు కానీ, ‘నిన్ను కోరి’ సినిమాకు ఉండే స్పెషల్ ఫ్యాన్ బేస్ వేరు. వైజాగ్ యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో నాని నటన, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేమ, విరహం, పరిణతి (Maturity) అప్పట్లో యూత్‌ను కట్టిపడేసింది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికీ టెలివిజన్, ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధిస్తూనే ఉంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […] -
Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా – డిస్కో శాంతి
టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి,డిస్కో శాంతిలది అన్యోన్యమైన జంట అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే, తమిళం, తెలుగు సినిమాల్లో ఒకప్పుడు తన డాన్స్‌తో ఒక ఊపు ఊపిన డిస్కో శాంతి, దాదాపు 11 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. 1986లో ‘ఉదయగీతం’తో మొదలైన ఆమె ప్రస్థానం, ఐటెం సాంగ్స్ క్వీన్‌గా ఆమెను నిలబెట్టింది. ఆమె భర్త శ్రీహరి మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో […] -
Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ను శరవేగంగా ముగించే పనిలో ఉన్నారు. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే గాసిప్ బయటకు వచ్చింది. ఏంటంటే ఈ చిత్రంలో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్ ల పేర్లు వినపడగా.. తాజాగా గ్లామర్ డాల్ Allso Read […] -
Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. మొదటి సీజన్‌తోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్, ఇప్పుడు రెండో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సిరీస్ మేకర్స్ సీజన్ 2 కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ మే 6, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Also Read : Mega 158: […] -
Mega 158: మెగాస్టార్‌కు విలన్‌గా డింపుల్ హయాతి?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘వాల్తేరు వీరయ్య’తో మ్యాజిక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి మళ్ళీ చేతులు కలిపారు. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను ముగించుకుని షూటింగ్‌కు సిద్ధమవుతోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉండగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే […] -
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’లో ఫుల్ లెంగ్త్ కామెడీ..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఈసారి ఆయన ‘కొరియన్ కనకరాజు’ అనే విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, వరుణ్ తేజ్ కనకరాజు అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తికి కొరియా దేశంతో సంబంధం ఏంటి? అసలు ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు? అనే పాయింట్ మీద […] -
The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్డేట్ అదిరిపోయిందిగా..!
న్యాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ . తెలంగాణ నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 95 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగస్టు […] -
Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్లో బిగ్ అప్డేట్..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో భైరవ పాత్రలోని కర్ణుడి కోణాన్ని ఆవిష్కరించడంతో, సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ గురించి ఒక అదిరిపోయే వార్త ఫిలిం […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?