ప్రేక్షకులకు ఓ కొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జటాధర’ […]
ఈ ఏడాది భారతీయ సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా సందడి వేరే స్థాయిలో ఉంది. నెల గ్యాప్కే ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి […]
ఇటీవల కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్రీయ చలనచిత్ర పురస్కారాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డుల్లో ప్రముఖ నటుడు మమ్ముట్టి తన నటనతో మరోసారి దుమ్ము రేపారు. దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డు ప్రకటన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Kartik Purnima 2025: […]
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి 2025 వచ్చేసింది. కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథినే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ పౌర్ణమి గా పిలుస్తారు. ఈ సంవత్సరం (2025) కార్తిక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం జరగనుంది. పంచాంగ గణిత ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.35 వరకు పౌర్ణిమ తిథి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో, వైష్ణవ దేవాలయాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత […]
టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి చెప్పాలంటే.. అందం, అభినయం, క్యూట్‌నెస్ అన్నీ కలగలిపిన ప్యాకేజ్ అని చెప్పాలి. తన కెరీర్ ప్రారంభం నుంచి వరుస బ్లాక్బస్టర్లతో టాప్ స్టార్‌గా ఎదిగిన సమంత, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అయితే, ఆమె జీవితంలో అనుకోని మలుపు తెచ్చింది ఆరోగ్య సమస్య. మయోసిటిస్ అనే వ్యాధి కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమై, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు మెల్లగా మళ్లీ పబ్లిక్ ఈవెంట్స్‌లో […]
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌కు కెనడాలో జరిగిన తాజా లైవ్ షో పెద్ద తలనొప్పి అయింది. షో ప్రారంభ సమయం రాత్రి 7:30 గా ప్రకటించగా, మాధురీ దాదాపు 3 గంటల ఆలస్యంగా అంటే రాత్రి 10 గంటల తర్వాత స్టేజ్‌పైకి రావడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు టికెట్లు తీసుకుని వేచి ఉండగా, ఈవెంట్ నిర్వాహకులు ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కోపం మరింత పెరిగిందట. మాధురీ వేదికపైకి వచ్చిన […]
బాలీవుడ్లో కామెడీ ఫ్రాంచైజీలలో ప్రేక్షకులను బాగా అలరించిన సిరీస్ “మస్తీ”. ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలు మంచి నవ్వులు పంచగా, ఇప్పుడు అదే సిరీస్‌కి నాలుగో చాప్టర్ సిద్ధమైంది. తాజాగా విడుదలైన “మస్తీ 4” ట్రైలర్‌తో సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. హీరోలు రితీశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని ఈసారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ల మధ్య జరిగే కామెడీ కన్ఫ్యూజన్స్, మిస్అండర్స్టాండింగ్స్ను చూపించే విధంగా ట్రైలర్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి సినీప్రియులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటివరకు “SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమా, భారత సినిమా చరిత్రలోనే ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నవంబర్ 15న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన మొదటి భారీ రివీల్ ఈవెంట్ జరగబోతోందనే విషయం తెలిసినప్పటికి. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ […]
సినిమా కోసం నటులు పడే కష్టాలు చెప్పలేనివి. కొందరు యాక్షన్ సీన్లలో రిస్క్ తీసుకుంటే, మరికొందరు ఫన్నీ సన్నివేశాలకోసం కూడా భయంకరమైన సిట్యువేషన్స్ ఎదుర్కొంటారు. అలాంటిదే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కూ జరిగింది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. చిన్నిప్రకాశ్ మాట్లాడుతూ.. Also Read : Kerala State Film Awards 2025 : 10 అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం.. “అక్షయ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. […]
మలయాళ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర రాసిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. వసూళ్ళ పరంగా భారీ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు అవార్డుల వేదికపైన దూసుకెళ్లింది. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మొత్తం 10 అవార్డులు గెలుచుకొని దుమ్మురేపింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మ యుగం’ లో తన అద్భుత నటనతో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకోగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రం ఉత్తమ […]